• Rena
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రేణ - మరికొన్ని కధలు

    Rena

    Pages: 138
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇవి పది సంవత్సరాల కాలంలో రాసిన పన్నెండు కథలు. ఈ కథలన్ని పత్రికల్లో వచ్చినపుడు చదివినవే. అయినా అన్ని ఒక్కసారి మళ్లీ చదవడం ఒక అనుభవం. ఉద్యమాల జిల్లా కరీంనగర్‌ నుండి అనేకమంది కవులు, రచయితలు, జర్నలిస్టులు, ఆటగాళ్లు, పాటగాళ్లు ఇతర కళాకారులు రూపొంది నేటి ఆధునిక సాహిత్య కళారంగాలనే కాక ఉద్యమాలను ముందుకు తీసుకుపోతున్నారు....అనేక సంక్లిష్ట పరిణామాలు, ఒత్తిళ్లు, నిర్భంధాలల్లో కూడ అందరిది సామాజిక దృక్పథమే అయినా ఎవరి ప్రత్యేకత వారు నిలుపుకొని నిరంతరం ముందుకు సాగుతున్నారు. అలాంటి కరీంనగర్‌ జిల్లా నుండి అట్టడుగు బతుకులోంచి. అనేక అడ్డంకులు, గండాలు దాటుకుని సాహిత్యాన్ని ఊపిరిగా అపురూపంగా గుండెల్లో దాచుకొని తడబడుతూ, నిలబడుతూ ఇప్పుడు పుస్తకాన్ని మనలోకి తెస్తున్నాడు ప్రకాశ్‌.

- అల్లం రాజయ్య

Preview download free pdf of this Telugu book is available at Rena