• Relaputalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 156
    172.8
    9.72% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రేలపూతలు

    Relaputalu

    Author:

    Pages: 100
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జానపద పాటకానీ, బాణీకానీ స్థిరీకరించబడి వుండదు. ద్రవస్థితే దాని ఎదుగుదలకీ, వ్యాప్తికీ కారణం. పాట అభివృద్ధి చేయబడుతూ, అన్వయించబడుతూ కాలానుగుణంగా పరిణామం చెందుతూ వృద్ధి చెందుతుంది. ఆయాకాలాల మార్పులు పాటల్లోకి ఒలుకుతాయి.

ఇది ఎవడి చేతుల్లోనూ లేనిది. ఎవ్వడూ శాసించలేనిది. ఒకే పాట వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాల్ని యాసనీ స్వీకరించి ప్రాంతీయతను సిద్ధింపచేసుకుంటుంది.

జానపద కళారూపమయిన పాట ఒక మహా ప్రవాహం - ఆదిమ కాలాల నుంచి ప్రవహిస్తు వస్తుంది. దీన్లోకి ఎన్నో నదులు ఉపనదులు చేరిపోయాయి, పోతాయి. ఆ అనంత ప్రవాహాల్లోను, మరో మధురమయిన గొప్పనది కలిసింది - ఆ నది పేరు గోరటి వెంకన్న - గోరటి వెంకన్న కొత్త జలాన్ని తెచ్చాడు. దోసిళ్ళతో తాగుదాం - సర్వావయవాల్తో అనుభవిద్దాం.

మానవుడు కలగనటం ఆగనంతవరకు పాట ఆగదు. ఆగని పాటని తనలోకి పీల్చిన, నిలువెత్తు నడిచే పాట, ఆడేపాట, గజ్జల రవళితో గుండెల్ని చిలికే గోరటి వెంకన్నకి అభినందనలు, మరో కవి కౌగిలింతలు.

- కె. శివారెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Relaputalu