• Rekka Muduvani Raagam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    64.8
    7.41% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రెక్కముడవని రాగం

    Rekka Muduvani Raagam

    Pages: 76
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ ధరిత్రి కొక శాంతి గీతం బహూకరిద్దామన్న ఆకాంక్షతో సత్యవతీదేవి ‘రెక్కముడవని రాగం’ కావ్యాన్ని అందిస్తోంది.

సత్యవతీదేవి గారి కవితల్లో అభివ్యక్తిసౌందర్యం చాలా ఉన్నది. పరిమళపు శ్వాస వాయులీనంలా వ్యాపించడం, గాయాలు రసజ్వలిస్తుండడం, అడవి పిట్టల సమూహంలోకి అందమైన పాటను విసరడం, చూయింగ్‌ గమ్‌ బంధుత్వాలు, రాత్రిని వెన్నెల మొగ్గ చేయడం, తొలకరి కిరణాల వీణలు మీటడం - లాంటి సుందరాభివ్యక్తులు కొల్లలుగా ఉన్నాయి. అమ్మతనంతో, ఆప్యాయించడం వంటి కొత్త కొత్త Coinage కూడా ఉన్నది. అన్నింటికీ మించి కవికి ఉండాల్సిన లోచూపు - ఆర్తి ఉన్నది.

Preview download free pdf of this Telugu book is available at Rekka Muduvani Raagam