-
-
రాయవాచకము - రివైజ్డ్
Rayavachakamu Revised
Publisher: Annamayya Granthalayam
Pages: 156Language: Telugu
Description
ఆంధ్రులు సదా స్మరించుకొనదగిన మహామూర్తి శ్రీకృష్ణదేవరాయలు. పదహారవ శతాబ్దపు తెలుగు వచనంలో కృష్ణరాయల విశిష్ట వ్యక్తిత్వాన్ని తెలిపే అద్భుత చారిత్రక రచన రాయవాచకము. భాషాభిమానులకు, చరిత్ర అభిమానులకు అవశ్యపఠనీయ గ్రంథం రాయవాచకము. సంగ్రహపాదసూచికలు, చిత్రాలు, పటాలతో వివరణాత్మకంగా వెలువడుతున్నది ఈ ప్రచురణ.
గమనిక: " రాయవాచకము - రివైజ్డ్" ఈబుక్ సైజు 7.3mb
Preview download free pdf of this Telugu book is available at Rayavachakamu Revised
Login to add a comment
Subscribe to latest comments
