• Rayalaseema Maharathulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రాయలసీమ మహారథులు

    Rayalaseema Maharathulu

    Pages: 88
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'రాయలసీమ రత్నాలు' అనే శీర్షికతో ఆకాశవాణి కడప కేంద్రం నుండి 1975-78 మధ్య పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో పలువురు వ్యక్తుల జీవనరేఖల్ని వారం వారం ప్రసారం చేశాను. నా 42 సం||ల ఉద్యోగ జీవితంలో 15 సం||లు రాయలసీమలో పని చేశాను. రాయలసీమపై నాకు అభిమానం. పుట్టపర్తి నారాయణాచార్యుల వంటి ప్రముఖుల సాంగత్యం లభించింది. పుట్టపర్తి సాయిబాబా ఆశీస్సులు లభించాయి. దివంగత ప్రముఖుల జీవనరేఖలు మాత్రమే ఇందులో చోటు చేసుకొన్నాయి. సాహితీ సాంస్కృతిక రాజకీయ రంగాలలో లబ్ధప్రతిష్ఠుల వివరాలు ఇందులో చేర్చాను. వారి జీవన సరళిలో ప్రధాన ఘట్టాలు పేర్కొన్నాను. ఈ రాయలసీమ రథసారధులు కేవలం ఆంధ్రదేశానికే గాక యావద్భారత ఖ్యాతి గడించారు. ఇందులో వ్యాసాలు పలు పత్రికలలో ప్రచురితమయ్యాయి.

- డా. ఆర్. అనంతపద్మనాభరావు

Preview download free pdf of this Telugu book is available at Rayalaseema Maharathulu