• Ravoyi Chandamama - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • రావోయి చందమామ (free)

    Ravoyi Chandamama - free

    Pages: 144
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'రావోయి చందమామ' అనే ఈ కథల సంపుటిలో వున్న కథలన్నీ ప్రసిద్ధ వార, మాసపత్రికలలో ప్రచురింపబడినవే. ఎక్కువ కథలు పాఠకుల అభిమానాన్ని పొందినవే. పిల్లలు లేని తల్లిదండ్రులు ఎంతో ఆదర్శంగా ఆలోచించి కులమత లింగ బేధాలు లేకుండా ఒక శిశువును దత్తత చేసుకోవాలో 'రావోయి చందమామ' కథ తెలియజేస్తుంది. మన సంస్కృతిలో, మన మనస్సులలో మాతృత్వానికి ఎంత ప్రాధాన్యమున్నదో, అది ఎంత మాధుర్య పూరితమైందో 'అమ్మతనం' కథ చెప్తుంది. తెలుగువెలుగు మాసప్రతికలో ప్రచురింపబడిన 'మందగించిన మనసు' కథను చదివి ఎ. రాఘవేంద్రరావు అనే మరాఠీ పాఠకుడు ఎంతగానో స్పందించారు. వారే ఈ కథను 'డల్‌డ్‌మైండ్' అనే పేరుతో ఇంగ్లీషులోకి అనువదించారు. జీవితంలో ఎదురైన కష్టనష్టాలకు కుంగిపోకుండా అతి సామాన్యులు తమ పరిధిలో ఎలా తమ కాళ్ల మీద తాము నిలబడటానికి ప్రయత్నం చేశారో నన్న విషయాన్ని 'బతుకు పోరాటం', 'పాడికుండ' అనే కథలు తెలియజేస్తాయి. మాతృభాషను దూరం పెట్టకూడదన్న విషయాన్ని 'మందార మకరందాలు' కథ చెప్తుంది. మనిషి ఆలోచనా విధానం మారే విషయాన్ని 'భరోసా', 'కంచికి చేరిన కధ' కథలు అందిస్తాయి.

- దాసరి శివకుమారి