-
-
రవళి
Ravali
Author: Korasiga Vinod Babu
Publisher: Self Published on Kinige
Pages: 36Language: Telugu
Description
నేను చూసిన అందాలు, నన్ను కదిలించిన భావాలే, ఈ రవళి ప్రయాణం, మరి నేను చేరుకున్న గమ్యం ఏమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంది కదూ! ఆ గమ్యం అన్ని అందాలకన్నా గొప్పదైనది, అన్నిభావాలను మించి లోతైనది. మొదటి కవిత నుండి ఈ ప్రయాణం మొదలైంది, అది ముందుకు సాగుతూ ఎన్నో అనుభూతులను కలిగిస్తూ ఓ మధురానుభూతిని కలిగిస్తుంది, కాని చివరిగా ఉన్న కవిత మాత్రం ఓ నిజం చెబుతుంది! అది అన్ని అందాలని మించినది, అన్ని భావాలలో గొప్పదైనది, మనలోనే దాగి ఉన్నది, ఎవరి నమ్మకానికి తగినట్లు వారిలో కనబడుతుంది. అదేవిధంగా నాలో ఉన్న నా నమ్మకాన్ని నేను తెలుసుకున్నాను అది చూసి అశ్చర్య పోయాను, అదే చివరి కవితగా ఈ పుస్తకంలో నేను చేరుకున్న గమ్యాన్ని చూపించింది. నా మనసులో నే చేసిన ప్రయాణంలో నేను ఎవరో తెలిపిన గమ్యం ఇది.
- కె. వినోద్ బాబు
Preview download free pdf of this Telugu book is available at Ravali
NEXT POEMS