-
-
రతిరహస్యాలు
Ratirahasyalu
Author: Sridhara Srirama Krishna
Publisher: Mohan Publications
Pages: 206Language: Telugu
కామకేళికి సుముఖంగా లేని నారీమణిని రతి సుఖానికి సుముఖురాలిని చేయుటకు, రతికేళికి సుముఖత కల స్త్రీకి అనురాగం పెంపొందుటకు, అనురాగం పెరిగిన మగువకు రతి సుఖాన్ని పరిపూర్ణంగా సమకూర్చుటకు ఈ కామశాస్త్ర జ్ఞానం ఉపయోగిస్తుంది.
కామకళా జ్ఞానంలేనివారికి ఐహిక సుఖం లభించదు. రతి తంత్రజ్ఞాన శాన్యులకు స్త్రీలలో ఉన్న మృగి వంటి జాతులను, ఉత్తమాది స్వభావాలను, సంకోచాది గుణాలను, లాటవంటి దేశ స్త్రీల వ్యవహార జ్ఞానమును వసంతాది ఋతుధర్మాలను, గాంధర్వాది స్త్రీ చేష్టలు మరియు మూక నివేదనల విం సంకేతాల పరిజ్ఞానం ఉండదు. అంటువారికి స్త్రీ యొక్క పొందు లభించినా కోతికి కొబ్బరి లభించినా ప్రయోజనము లేనట్లుగా స్కాలిత్యమును పొందును.
అధర్వ వేదంలో కామదేవుడు (మన్మథుడు) ఐదు బాణములను తెలియజేశారు.
ఈ బాణములు నిర్దేశిత ఐదు స్థానములందు లక్ష్యములు కలిగి ఉంటాయి. మర్మస్థలం మీద తన నేత్రమనే ధనస్సు నుంచి విడువబడ్డ జ్వలింపబడ్డ అగ్ని బాణముల వంటి చూపులు కాముకులు తమ ప్రేయసీ జనుల కామజలమును (వీర్యము) పతనము చేయుదురు. అంటే ప్రేయసుల నుండి వీర్యమును కారునట్లు చేయుదురు. ఈ ప్రకారం స్త్రీల యొక్క ఐదు అంగములపై కామదృష్టిని ప్రసరించి కాముకులు వెంటనే తమ ప్రేయసీ జనులను ద్రవింపజేయుదురు.

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE