• Rati Chigullu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రాతి చిగుళ్ళు

    Rati Chigullu

    Author:

    Publisher: Palapitta Books

    Pages: 150
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జీవితాన్ని సృజనాత్మకంగా మలుచుకోవడం ఓ కళ. ఇది తెలిసిన వారి రచనా వ్యాసంగంలో సున్నితత్వం వుంటుంది. కవిత్వన్ని సృజించడంలో సౌందర్యం ఉట్టిపడుతుంది. ఇలాంటి సౌందర్యాత్మకత శైలజామిత్ర కవిత్వంలో చూస్తాం. విభిన్న ప్రక్రియల్లో రచనలు చేస్తున్న శైలజామిత్ర కవిత్వంలో వైవిధ్యం వుంది. వస్తువు ఏదైనా దానిని వ్యక్తీకరించడంలో ప్రతిభావంతమైన నేర్పు కనిపిస్తుంది. సమకాలీన జీవితంలోని విభిన్న ధోరణులు ఆమెను స్పందింపజేస్తూ వచ్చాయి. తన భావనా పరంపరని కళాత్మకంగా వ్యక్తీకరించడానికి ప్రయత్నించారు. దీనిని అనేకా కవితా ఖండికల్లో చూస్తాం. తన లోపలి స్పందనల్ని ఒక పద్ధతిగా, పాఠకునిలో చలనం తీసుకొచ్చేలా సృజించడం ఆమె కవితా కౌశలం. పదబంధాలు, భావచిత్రాలు సరికొత్తగా దర్శనమిచ్చి పాఠకునిలో అనుభూతి సాంద్రతను ప్రోది చేస్తాయి. కనుకనే శైలజామిత్ర కవిత్వం చదవడం అపురూపమైన సాహిత్యానుభవం.

- గుడిపాటి

Preview download free pdf of this Telugu book is available at Rati Chigullu