-
-
రథసప్తమి వ్రతము
Rathasaptami Vratamu
Author: Puranapanda Radhakrishnamurthy
Publisher: Mohan Publications
Pages: 96Language: Telugu
Description
శ్రీ మద్వాల్మీకి మహర్షి కృతమగు రామాయణము నందలి యుద్ధ కాండమున 107వ సర్గకు 'ఆదిత్యహృదయ'మని వ్యవహరింపబడుచున్నది. దీనిని పఠించుటచే ఇహపర సౌఖ్యములు ప్రాప్తించుట యేగాక పాపములు తొలగిపోవునని ప్రమాణములున్నవి. సూర్య మండలాంతర్వర్తి యైున భగవంతునకు ఆదిత్యహృదయుడని చెప్పబడియున్నది. అందుచే దీనికి శ్రీమన్నారాయణమూర్తి పరముగను, సూర్య భగవానుని పరముగను వ్యాఖ్యానములు లభించుచున్నవి. రథసప్తమి వ్రతము భువిలోనున్న సకల జనులకు ఇహపరసౌఖ్యములను కలిగించు వ్రతరాజము. ఈ పుస్తకములో ప్రత్యక్ష దైవమైన ఆదిత్యుని ఆరాధించు వ్రత విధానము సవివరముగా ఇవ్వబడినది.
Preview download free pdf of this Telugu book is available at Rathasaptami Vratamu
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE