• Rathanadam
  • Ebook Hide Help
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రథనాదం

    Rathanadam

    Author:

    Pages: 163
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


ఆమెకు తెలుసు తన పని ఇంకొద్ది సేపట్లో ఆఖరని...
తను పోతే "ఆ.." నిజాలు ఎవరికి తెలుస్తాయ్...
ఆ ఆగంతకుని చేతిలోని రివాల్వర్ ఆమె వంకే చూస్తోంది.
ఆమె చేతిలోని గెలాక్సీ కేమెరా సెల్
తన పని తాను చేసుకుపోతోంది.
అతని చేతిలోని రివాల్వర్ నిప్పులు కక్కింది.
కేమెరా సెల్ లైట్ వెలిగింది.
"మెసేజ్ సెంట్" అక్షరాలు కనబడడంతో
ఆమె తృప్తిగా తల వాల్చేసింది.
ఆమె ఎవరు...?
కేమెరా సెల్లో.ని ఫొటోలు ఎవరివి...??
ఆ తరువాత ఏం జరిగింది...???
తెలుసుకోవాలంటే ఈ 'రథనాదం' నవల చదివి తీరాల్సిందే...

Preview download free pdf of this Telugu book is available at Rathanadam