-
-
రసవాదం ఆదివాదం
Rasavadam Adivadam
Author: Prof. C. Mohana
Pages: 80Language: Telugu
Description
రకరకాల పరీక్ష నాళికలు, సలసల కాగుతున్న రంగురంగుల ద్రవాలు, ఎన్నో విధాలైన సాల్ట్లు, పొడవాటి గడ్డాలతో వృద్ధ శాస్త్రవేత్తలు, పట్పట్.. పటార్.. శబ్దాలు – రసాయనశాస్త్రం అనగానే కళ్లముందు తిరిగే రీలు ఇది.
కాని రసాయన శాస్త్రం పరిశోధనాశాలలకు మాత్రమే పరిమితం కాదు. అది మన వంట గది ఉప్పులోనూ, చెక్కరలోనూ కూడా ఉంది. వాస్తవానికి వంటగది కూడా ఒక ప్రయోగశాలే!
చరిత్రకెక్కిన రసాయనశాస్త్ర విశేషాలు ఎన్నో ఈ పుస్తకంలో మీకు దర్శనమిస్తాయి..
Preview download free pdf of this Telugu book is available at Rasavadam Adivadam
Login to add a comment
Subscribe to latest comments
