-
-
రసతరంగిణి
Rasatarangini
Author: Dusi Dharmarao
Publisher: Mahati Prachurana
Pages: 382Language: Telugu
Description
ఈ రసతరంగిణి కొన్ని వ్యాసతరంగాల సమాహారం. అనేక సాంస్కృతిక విషయాలపై నేను అనుకోకుండానే అప్పుడప్పుడు వ్యక్తం చేసిన అభిప్రాయాల సమీరం. ఏ అంశాన్నీ ప్రత్యేకించి అధ్యయనం చెయ్యకుండానే అనేక అంశాలపై విస్తరించిన వ్యాసాలివి. ఇందులో కొత్త ప్రతిపాదనలు ఉండవు, సిద్ధాంత చర్చ కనపడదు. కాని సాహిత్యం, సంగీతం, నాట్యం, నాటకం, చిత్రలేఖనం, జానపదం వంటి కళావిషయాలతో పరిచయం కోరుకుని అవగాహన పరిధిని విస్తరించుకుందామనుకునే అభిమానులకు ఈ వ్యాసాలు ఆసక్తికరంగా ఉంటాయి.
వివిధ పత్రికలు ఈ వ్యాసాలను ప్రచురించి ప్రోత్సహించాయి. ఆకాశవాణి ప్రాచుర్యం కల్పించింది.
ఎందరి ప్రేరణవల్లనో రూపుదాల్చిన ఈ వ్యాసాలు ఏ కొందరికి ప్రయోజనం కలిగించినా ధన్యుడిని.
- దూసి ధర్మారావు
Preview download free pdf of this Telugu book is available at Rasatarangini
Login to add a comment
Subscribe to latest comments
