-
-
రమ్యభారతి ఫిబ్రవరి - ఏప్రిల్ 2020
Ramyabharati February to April 2020
Author: Chalapaka Prakash
Publisher: Ramyabharathi
Pages: 40Language: Telugu
Description
శ్రీ చలపాక ప్రకాష్ గారి సంపాదకత్వంలో వెలువడుతున్న త్రైమాసిక పత్రిక "రమ్యభారతి"
ఈ ఫిబ్రవరి - ఏప్రిల్ 2020 సంచికలో:
1. మార్నింగ్ వాక్ (కవిత) | ఆచార్య ఎన్ గోపి | |
2. మీతో ఓ నిముషం | ||
3. కలా! నిజమా? (కథ) | డా. పెరుక రాజు | |
4. విశ్వ విజేతను నేను (కవిత) | అడిగోపుల వెంకటరత్నమ్ | |
5. సూక్తి సుధా కలశం (పుస్తక పరిచయం) | విష్ణుభొట్ల రామకృష్ణ | |
6. నాన్న మాట సద్దిమూట (చిన్న కథ) | నెల్లుట్ల శ్రీనివాసరావు | |
7. నన్ను వదిలి నీవు పోలేవులే (చిన్న కథ) | గ్రంధి నాగశ్రీనివాసరావు | |
8. చేయూత (కార్డు కథ) | కొమ్మినేని సుధారాణి | |
9. సమీక్ష....... (శీర్షిక) | ||
10. కొత్త ఆవిష్కరణలు ...........(శీర్షిక) | ||
11. చరవాణి (చిన్న కథ) | రాయవరపు సరస్వతి | |
12. సాహిత్య సమాచారం......... (పోటీలు) | ||
13. సభలు - సమావేశాలు | ||
14. అభిరుచి | ||
15. సరికొత్త రుమాల్...... (కవిత) | చలపాక ప్రకాష్ | |
16. లేభాభారతి ................(శీర్షిక) | ||
17. ఆంగ్ల కవితల అనువాదం 'మైదానంలో సూర్యోదయం | గబ్బిట దుర్గాప్రసాద్ (సమీక్ష) | |
18. నేటి చారిత్రక నవల 'బంగారు కల' | డా. వెలవోలు నాగరాజ్యలక్ష్మి | |
19. మనసుల్ని కూడా ........( కవిత) | సోమేపల్లి వెంకట సుబ్బయ్య |
Preview download free pdf of this Telugu book is available at Ramyabharati February to April 2020
Login to add a comment
Subscribe to latest comments

- ₹60
- ₹60
- ₹36
- ₹36
- ₹10.8
- ₹60