-
-
రమ్యభారతి ఫిబ్రవరి-ఏప్రిల్ 2014
Ramyabharati February April 2014
Author: Ramyabharati Magazine
Publisher: Ramyabharathi
Pages: 40Language: Telugu
శ్రీ చలపాక ప్రకాష్ గారి సంపాదకత్వంలో వెలువడుతున్న త్రైమాసిక పత్రిక "రమ్యభారతి". పది సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది రమ్యభారతి. ఈ ఫిబ్రవరి-ఏప్రిల్ 2014 సంచికలో:
మీతో ఓ నిముషం ................. సంపాదకీయం...
లేఖాభారతి........... శీర్షిక ....
సోమేపల్లి పురస్కారాల సభ వివరాల వార్తలు .......
సమీక్ష ..................శీర్షిక .........
కొత్త ఆవిష్కరణలు ..........శీర్షిక .........
సభలు- సమావేశాలు .............
వ్యక్తావ్యక్తం ...............(కథ) .......... మంత్రవాది మహేశ్వర్ .........
అభిరుచి ................ శీర్షిక ..............
సభలు- సమావేశాలు ............................
నానీలు .........................
ఆశల పల్లకి...............(కథ) ........... వియోగి ...................
జయప్రద 'రెక్కలు' ..............
నేను సైతం ..................కవితాశీర్షిక ...............
నేను సైతం ............(కథ) ............. మాడుగుల రామకృష్ణ .......................
'వేకువ' ...............(కవిత) ............. బి.కళాగోపాల్ ..................

- ₹60
- ₹36
- ₹60
- ₹36
- ₹10.8
- ₹60