• Rambharosa Apartments
  • Ebook Hide Help
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రాంభరోసా అపార్ట్‌మెంట్స్

    Rambharosa Apartments

    Author:

    Pages: 280
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"మేడమ్ - మీ పేరేంటి?"

"అసలు పేరు వింధ్యగానీ మరీ పర్వతం పేరు బాగుండదని మా వారు సంధ్యం అంటారండీ"

"చూడండి సంధ్యగారూ! ఇప్పుడు ఈ ఓనర్‌షిప్ తెలీని ఈ స్కూటర్ మీ అపార్ట్‌మెంట్స్ మధ్యలో - లోపల బాంబ్ అమర్చి ఉందేమో అని అనుమానం కలిగిస్తున్న నేపథ్యంలో మీకెలా అనిపిస్తోంది? అయ్ మీన్ మీఫీలింగ్స్ ఎలా ఉన్నయ్?"

"చాలా హ్యాపీగా ఉందండీ!"

"ఎందుకని హ్యాపీగా ఫీలవుతున్నారు?"

"ఎప్పుడూ ఇలాంటి వార్తలు టీవీలో చూడ్డమేగానీ ఇలా మాకే అనుభవంలోకి రావడం చాలా హ్యాపీగా ఉంటుంది కదా!"

ఛప్పున పక్కనున్నావిడ అందుకుంది.

"అదీగాకుండా మాకెప్పటినుంచో టీవీలో కనబడాలని కోరికండి. ఈ చుట్టుపక్కల కాలనీల్లో ఉన్న రెండు లక్షల మంది ఏదొక టీవీ ప్రోగ్రామ్‌లో కనబడ్డవారేగానీ మాకే ఆ ఛాన్స్ రాలేదు"

Preview download free pdf of this Telugu book is available at Rambharosa Apartments