• Rambandula Rajyam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రామ్‌(బందుల) రాజ్యమ్‌

    Rambandula Rajyam

    Pages: 61
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సోమసుందర్‌ ఆవంత్స, అవసరాల సూర్యారావు మరియు రాంషా రచించిన మూడు నాటికల పుస్తకం ఇది.

నేల విడిచి ఉరకలేసే ఊహాగానాలన్నీ కుప్పకూలవలసిందే. వాస్తవికతనుంచి పుట్టినప్పుడే ఆ ఊహ గానీ భావన గానీ సరియైన విలువను పొందుతుంది. సజీవ జగత్తునీ, వాస్తవిక పరిసరాల్నీ పరిశీలిస్తున్నపుడు నీలో రూపించిన సంఘటనలు, పాత్రలు, కథ - అవే నిజమైన అద్భుతమైన కళ!

గొప్పనాటకానికి ఎన్ని లక్షణాలుండాలి? కదలిక, చర్య, తీవ్ర అనుభూతులు, నిశితమైన ప్రతిచర్యలు, భావశబలత - వీటిల్లో ఏ ఒక్కటి లోపించినా, ఆ నాటకం నాటకమే కాదు, ఏ కీటకమో తప్ప! నాటక రచనలో అతి ముఖ్యమైనది భాష. రంగం మీద సంభాషణ- చర్య చేసే పనులన్నీ చేస్తుంది. పాత్రల్ని విడమర్చి చూపించేది కూడా సంభాషణే! ద్రష్ట హృదయాన్నీ మనస్సునీ ఆకట్టుకోగలిగినవి ఈ రెండు విషయాలూను! ఇవే నాటకరచయితకి మార్గదర్శకాలు కావాలి.

అటువంటివే ఈ మూడు నాటికలు. "నల్లబూట్లు" నాటికని కీ.శే.అవసరాల సూర్యారావు; "వంటింటి కుందేళ్ళు" నాటికని కీ.శే. రాంషా; "రామ్‌(బందుల) రాజ్యమ్‌" నాటికని ఆవంత్స సోమసుందర్‌ రచించారు.

Preview download free pdf of this Telugu book is available at Rambandula Rajyam