• Ramayana Vishavruksham
  • fb
  • Share on Google+
  • Pin it!
 • రామాయణ విషవృక్షం

  Ramayana Vishavruksham

  Author:

  Pages: 746
  Language: Telugu
  Rating
  3.69 Star Rating: Recommended
  3.69 Star Rating: Recommended
  3.69 Star Rating: Recommended
  3.69 Star Rating: Recommended
  3.69 Star Rating: Recommended
  '3.69/5' From 54 votes.
  4.35 Star Rating: Recommended
  4.35 Star Rating: Recommended
  4.35 Star Rating: Recommended
  4.35 Star Rating: Recommended
  4.35 Star Rating: Recommended
  '4.35/5' From 20 premium votes.
Description

'రామాయణ విషవృక్షం' మొదట్లో 3 భాగాలుగా (మూడు వేరు వేరు పుస్తకాలుగా) ఉండేది. 'విషవృక్షం'లో మొదటి భాగాన్ని రచయిత్రి 1974లోనూ, 2వ భాగాన్ని 1975లోనూ, 3వ భాగాన్ని 1976లోనూ రచించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మొదటి భాగం ఏడు ముద్రణలూ, రెండవ భాగం ఆరు ముద్రణలూ, మూడవ భాగం నాలుగు ముద్రణలూ వచ్చాయి. 2005 నుంచీ ఆ 3 భాగాలూ ఒకే సంపుటంగా (ఒకే పుస్తకంగా) కలిసిపోయాయి.

అన్ని భాగాలు కలిసిన సంపుటం ఇప్పటికి మూడు సార్లు ముద్రణలు పడింది: 2006 అక్టోబరులోనూ, 2008 మేలోనూ, 2012 ఫిబ్రవరిలోనూ. 2012 ఫిబ్రవరి ముద్రణలో, గతంలో లేని కొత్త వ్యాసాలు 3 చేరాయి. ఇది 2012 ఫిబ్రవరి ముద్రణకు డిజిటల్ రూపం.

* * *

"పాతనంతా తిరస్కరించడమే అభివృద్ధి అనుకుంటారు కొందరు" అనేది, నూతనమైన ఆలోచనలమీద ఒక విమర్శ! కానీ, ఇది 'పాత' కాదు. 'పాత' అయిపోలేదు. 'రామాయణం' ప్రచారం చేసే విలువలూ, సంస్కృతీ ఈ నాటికీ నిత్య జీవితాల్లో ప్రతిబింబిస్తూనే ఉన్నాయి. ఈ నాటి సాంఘిక సమస్యలకు 'రామనామ జపాన్ని' పరిష్కారంగా చెప్పే ఏ ఒక్క సంఘటన అయినా చాలు - ఆ గ్రంథం 'పాతదైపోలేదని' నిర్ణయించడానికి!

ఈ ప్రయత్నానికి అర్థం - పాతనంతా తిరస్కరించడం కాదు. 'పాత' అంతా మానవ చరిత్రే. ఆ 'చరిత్ర పరిణామం'లో, రామాయణ పుట్టుపూర్వోత్తరాల్నీ, దాన్ని నిత్యం ప్రచారం చేసే వ్యవస్థ నిజ స్వరూపాన్నీ, వీటిని స్పష్టం చేయడమే ఈ పుస్తకం లక్ష్యం.

Preview download free pdf of this Telugu book is available at Ramayana Vishavruksham
Comment(s) ...

నిన్ను ద్వేషించు వారితో కూడా ఇన్ని మార్లు నీ పవిత్ర నామాన్ని స్మరించు భాగ్యాన్ని ప్రసాదించిన ఓ కరుణామూర్తి, శ్రీ రామచంద్ర ప్రభూ!! నీ పాదాలకు మా నమస్సుమాంజలి. బహుశా ఈ పాటికి రామకోటి పూర్తి అయ్యిండవచ్చు, ఒకసారి లెక్కపెట్టుకోవమ్మ రంగనాయకి!

విషవృక్షం రంగనాయకమ్మగారి అభిప్రాయం, వారికి వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంది. ఈ రచనమీద నా అభిప్రాయం - రచయిత్రి ఎంత ప్రతిభావంతురాలైనా, రామాయణ కాలంలోని కొన్ని విషయాలు ఈనాడు అంత సమంజసం కాకపోయినా - ఈ రచన హద్దులు దాటిన ద్వేషానికి తార్కాణం. ఆనాటికి, ఈనాటికి రామాయణం ఒక అద్భుత కావ్యం. ఆ కావ్యంలోంచి నేర్చుకోవాల్సిందెంతో ఉండగా, ఈనాడు మన సమాజానికి అంతగా కొరుకుడు పడని కొన్ని విషయాలని అతి విస్తారం చేసి, మరెన్నో మంచి విషయాలను మరుగున పరచి, వక్ర భాష్యం చెప్పి వారు తమ ద్వేషం వెళ్లగక్కారనిపిస్తుంది. అలాంటి ద్వేషంలోంచి విషవృక్షం కాకపోతే, కల్పవృక్షం ఎలా పుడుతుంది?

ముందుగా రంగనాయకి గారికి నమస్కారములు! నేను ప్రివ్యూ చూశాను కానీ కొనలేదు. ఎందుకంటే కోనాల్సినంత విషయం లేదని అర్దమైంది గనుక. కానీ కొన్ని విషయాలు చెప్పదలిచాను. 1. పండితులు రామాయణం పూర్తిగా ప్రజలకి చెప్పలేదు అని రాశారు, సరే నిజమే అనుకుందాం కానీ రామాయణం వాల్మీకి కన్నా ముందే ఉండి ఉంటుంది అని రాశారు. ఆ విషయం మీకు ఎలా తెలుసు? వాల్మీకి మీకు కలలోకి వచ్చి చెప్పారా? లేక మీ సొంత ఇంటర్ప్రిటేషన్ అనుకోవాలా? 2. రాముడికి భరతుడికి రాజ్యం మీద హక్కు ఉందని ముందే తెలుసని కానీ తండ్రి రాజ్యాధికారం చేపట్టమని అడిగినప్పుడు ఆ విషయం బయటపెట్టలేదని రాశారు. రామాయణం మొత్తం చదివి కూడా రాముడు పితృవాక్యకి ఎంత విలువ ఇస్తాడో అర్దం కాలేదా? తప్పైనా ఒప్పైనా తండ్రి మాటకు అడ్డు చెప్పని రాముడి తత్వం గమనించలేదా? అది రాముడి ప్రిన్సిపల్! అదే తండ్రి తరువాత రోజు నువ్వు అడవులకు వెళ్ళు అని చెప్పినప్పుడు అలాగే అని తలూపిన రాముడి స్థితప్రజ్ఞత తెలుసుకోలేకపోయారా? భగత్ సింగ్ ని కాపాడలేదని గాంధీని కూడా విమర్శించేవారున్నారు. కానీ అది గాంధీ ప్రిన్సిపల్. ఆలాని గాంధీని తప్పుబడతామా? విలువలకి కట్టుబడే అలాంటి వారి వ్యక్తిత్వం అందరికీ అర్దమయ్యేది కాదు. పైగా అడవిలో రాముడు భరతుడి హక్కు గురించి బయటపెట్టాడని చెప్పారు. రాజ్యం మీద యావ ఉంటే అప్పుడు కూడా బయటపెట్టేవాడు కాదు రాముడు. అప్పుడు బయటపెట్టిన రాముడి నిజాయితిని ఎందుకు హర్షించలేకపోతున్నారు? 3. వాల్మీకి ఋషుల గురించి తప్ప మామూలు వ్యక్తుల గురించి చెప్పలేదన్నారు, చెప్పకపోతే వచ్చిన నష్టం ఏంటి? ఇక్కడ వాల్మీకి ఉద్దేశం మంచిని బొదించడమే! అంతేకానీ అన్నీ విషయాలు చర్చించడం కాదు. ధన్యవాదాలు. నా వాక్యలకి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించాలి. కానీ నిజం ఎప్పటికైనా నిజమే....

@chitrakavi

రాముడిని అంటున్నారు ఫర్వాలెదు...మీకు కనుక ధైర్యం ఉంటే ఏసుక్రీస్తునూ, మహమ్మద్ ప్రవక్తనూ కేవలం పురాణంలో పాత్ర తప్ప వాళ్ళు అంతకు మించేమీ కాదు అని అనండి చూద్దాం...

Very very good book..Naalo unna enno questions ki clear answers dorikayii...raamayananni Puranam ga kaadunda oka kasi majili katha ga treat cheyandi...ee generaion lo pillalu evarayina ive questions adigite answer cheppe clarity ippati parents ki undi ani nenu anukovadam ledu.. Thanks ranganayakamma gaaru...I m very late to read this book.

Mana samskruthi goppadi ani maname cheppaka pothe, ramayanam loni arthaniki pedarthalu pedithe, Puranaalanu lothuga, sukshamamga vati arthalanu artham chesukokapothe ilanti Visha Vrukshalu puduthoone untai..Visha Vruksham Ramayanam kadu danni artham chesukoleka poyina pichi manushula manassu...

@snehamerasatyam:
ఏసుక్రీస్తునూ, మహమ్మద్ ప్రవక్తనూ కేవలం పురాణంలో పాత్ర తప్ప వాళ్ళు అంతకు మించేమీ కాదు.
వారి వారి ప్రాంతాలలో చోటుచేసుకున్న సాంఘిక మార్పులకు, సాంఘిక శక్తులకు వారు అద్దం పట్టు

@Rajasuman :
ఈ పుస్తకానికి మీ కామెంట్ కి ఏ సంబంధం ఉందో ఎవ్వడికి అర్ధం కాధు.

ఒక క్లాసు లో రాము అని కుర్ర వాడు ఉంటె, వాడిని టీచర్ తిడితే.. అప్పుడు కూడా మీరు ఇదే అంటారా?

ఒక్క పురాణం లో పాత్ర కి మించి అతను ఇంకేమి కాదు..

chitrakavi, sankar gutti, rakesh yerram setti gaarlaki namaskaaralu! meeku raamudu nachchina, nachchakapoina ewadikee nashtam ledu. mahatmula gurinchi enno wimarsalu, wankara abhipraayaalu, neechamaina pustakaalu tara taraaluga wastoone unnayi, wastaayi koodaa. kakapothe konnaallaki awi mattilo kalisipotaayi. malla kottawi wastaayi. sanmargam waipu manishini payanimpa chesenduku prakruthi awalambinche oka padhdhati adi. andulo meeru bhagaswamulautunnaru. anthe. ranganaayakamma gaaru raasina ee moorkhapu pustakam walla chaalaamandi ramayanam boozu dulipi chaduwukunnaru. kaabatti aawida anukokunda tana sankalpam ko wiphalamaindi. inko wishayamemente, ramayanaanni ela chusina koodaa dabbu sampayinchukoowachchu ani roodhi ayindi. ela aina ramayanam manaki mele chestundi, antha goppadi aa kaavyam. maaku sanmaargaanni, konthamandi ki mental itch ni teerchukune entertainment gaanu paniki wastondi. toorpu ramayanam laanti wetakjaramaina panulu chesinaa annam pettindi chesinawaadiki. kakapothe alaanti pani chesinanduku nature ichche phalitaalu maatram ewadi budhdhi ni batti waadiki wastaayi. ikkada bhavam mukhyam kaani, pustakam kaadu.
raamudu, kreestu, mohammadu ewaroo taamu dewullamani cheppukoledu. nijame. alaa cheppukunte mahaatmulu ela awutaaru?
mee thalidandrulu, tamani poojinchamani mimmalni adukkoru. waallani poojinchadam mana kartawyam. adi manaku, mana samskaaraaniki sambandhinchindi. cheyakapothe koodaa emi nashtam ledu. kaani "nenu enduku cheyanante" ani sannaasi kaburla walla mana manasune kaaka pakkawaadi ni koodaa paaduchesinawaalautaamu.
iwi matha grandhaalu kaawu. alaa anukowadam mana kubudhdhini chupistundi. ye wargaani samboshinchadaaniki iwi raajakeeya visleshakulu raasina pasuprayapu raathalu kaawu. alaa aite eppudo mattilo kalisipoyewi ee pustakaalu, mana dikkumaalina abhiprayaallaage. iwi manishi jeevitham gurinchi mahaatmulu raasina pustaakaalu.
nenu nammanu, naa pillalaku awe cheptaanu ante ewadishtam waadidi. manaki unna abhiprayaalanu batti, alaanti daurbhagyapu jeewitaani jeewinchi chachchina waadi aatma aakarshitamautundi. ledaa, prahlaadudi laanti waadu pudataadu.
anthe. nature knows everything..

This book needs one to have an open mind to read and assimmilate. The books such as Ramayana and mahabharata are very influential and Ranganayakamma says the same. I find the treatment of Ramayana is deep and incisive. It is of paramount importance that we understand the questions raised by her and think....that it self is progress ( it is immaterial if the author is right or wrong). What I really admire in the author is the candor in which her Point of Views are expressed. We as civilized society will need to abstain from personally attacking the author. I also hope, we embrace and read various sources she mentioned in the book and read the works of various philosophers (east and west). I understood the author to be having an Intent of well-being of the society and her utopian society...and her anguish of how the majority do not think through those issues.....

ముందుగా రంగనాయకి గారికి నమస్కారములు! నేను ప్రివ్యూ చూశాను కానీ కొనలేదు. ఎందుకంటే కోనాల్సినంత విషయం లేదని అర్దమైంది గనుక. కానీ కొన్ని విషయాలు చెప్పదలిచాను. 1. పండితులు రామాయణం పూర్తిగా ప్రజలకి చెప్పలేదు అని రాశారు, సరే నిజమే అనుకుందాం కానీ రామాయణం వాల్మీకి కన్నా ముందే ఉండి ఉంటుంది అని రాశారు. ఆ విషయం మీకు ఎలా తెలుసు? వాల్మీకి మీకు కలలోకి వచ్చి చెప్పారా? లేక మీ సొంత ఇంటర్ప్రిటేషన్ అనుకోవాలా? 2. రాముడికి భరతుడికి రాజ్యం మీద హక్కు ఉందని ముందే తెలుసని కానీ తండ్రి రాజ్యాధికారం చేపట్టమని అడిగినప్పుడు ఆ విషయం బయటపెట్టలేదని రాశారు. రామాయణం మొత్తం చదివి కూడా రాముడు పితృవాక్యకి ఎంత విలువ ఇస్తాడో అర్దం కాలేదా? తప్పైనా ఒప్పైనా తండ్రి మాటకు అడ్డు చెప్పని రాముడి తత్వం గమనించలేదా? అది రాముడి ప్రిన్సిపల్! అదే తండ్రి తరువాత రోజు నువ్వు అడవులకు వెళ్ళు అని చెప్పినప్పుడు అలాగే అని తలూపిన రాముడి స్థితప్రజ్ఞత తెలుసుకోలేకపోయారా? భగత్ సింగ్ ని కాపాడలేదని గాంధీని కూడా విమర్శించేవారున్నారు. కానీ అది గాంధీ ప్రిన్సిపల్. ఆలాని గాంధీని తప్పుబడతామా? విలువలకి కట్టుబడే అలాంటి వారి వ్యక్తిత్వం అందరికీ అర్దమయ్యేది కాదు. పైగా అడవిలో రాముడు భరతుడి హక్కు గురించి బయటపెట్టాడని చెప్పారు. రాజ్యం మీద యావ ఉంటే అప్పుడు కూడా బయటపెట్టేవాడు కాదు రాముడు. అప్పుడు బయటపెట్టిన రాముడి నిజాయితిని ఎందుకు హర్షించలేకపోతున్నారు? 3. వాల్మీకి ఋషుల గురించి తప్ప మామూలు వ్యక్తుల గురించి చెప్పలేదన్నారు, చెప్పకపోతే వచ్చిన నష్టం ఏంటి? ఇక్కడ వాల్మీకి ఉద్దేశం మంచిని బొదించడమే! అంతేకానీ అన్నీ విషయాలు చర్చించడం కాదు. ధన్యవాదాలు. నా వాక్యలకి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించాలి. కానీ నిజం ఎప్పటికైనా నిజమే....

Parahithesh gaaru meedi copy kottinanduku sorry. endukante mana ranganayakamma gaaru kooda ilantive chestuntaaru vere desam valla daggaranunchi

రామ నామామృతాన్ని స్వీకరించాలంటే జన్మ జన్మల పుణ్యం ఉండాలి... మీ దౌర్భాగ్యానికి నేను చింతిస్తున్నాను. వచ్చే జన్మలో అయినా మీకా అదృష్టం దక్కాలని కోరుకుంటున్నాను. కానీ... ఒక్క మాట, మీ పరాయిదేశాల సిద్ధాంతాలు ఏడ్చాయిగా కొన్ని..వాటి ప్రకారం దున్నే వాడిదే భూమి అయితే వాలిని చంపిన రాముడికి కిష్కింద రాజ్యం దక్కాలి. కానీ సుగ్రీవుడికి ఇచ్చాడు. ( రాముడు వెనకాల నుండి చంపాడు అని చెత్త సిద్ధాంతం చెప్పకండి. వాలికి వాడి ముందు ఎవరు ఉన్నా వాడిలో సగం బలం లాగేసుకునే వరం ఉంది. కాబట్టి అతడిని ఎవరు చంపాలన్నా వెనకాలనుండే చంపాలని శాపం కూడా ఉంది.) దయ చేసి ఒక్కసారి చాగంటి వారి రామాయణ ప్రవచనం ఓపికతో వినండి. ధర్మ సూక్ష్మాలు తెలుసుకుని రచన చేయండి. రామో విగ్రహవాన్ ధర్మః (రాముడంటే మూర్తీభవించిన ధర్మం). జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్...

చిత్రకవి - పురాణాలకి .. ఇతిహాసలకి తేడా కూడా తెలియని మీరా ఈ సాంసృతిక దాడిని సమర్ధించే మాటలు చెప్పేది?

రంగనాయకమ్మ - మీ విషవృక్షాలు మీ ఆలోచనల పర్యవసానం కూలిపోయిన స్టాలిన్ గ్రాడ్ని అడగండి.. ఫత్వాలు జారీచెయ్యని ... వాటికన్ నియంత్రించని హైందవ మతం కదా ఇంత బురద చల్లినా మిమ్మల్ని నిలదీసేవాళ్ళు ఎవళ్ళు ఉంటారు? చిత్రంగా ఈ భారతీయ మార్క్స్ భక్తులకి భౌద్దమతం ఇతర మతాలు ల్లొ అపర గౌరవం!! రాహుల్ సాంకృత్యాన్ భౌద్దం గొప్పతనం గూర్చి తెగ పుస్తకాలు రాస్తారు .. మీరు హైందవాన్ని మీ అర్ధ పరిజ్ఞ్యనం తొ చీల్చి చెండాడుతారు..

అసలు మీ భారతీయ కమ్యూనిస్టులంతా ఒక్కో విష వృక్షాలు

Nenu e book chadivanu, E vishavruksham ela perigindante ardham theliyani abhyudaya bhaavalo nundi putti, jeevithapu nispruha konam lo nundi perigi ippatiki almost 35 years ayindi, mana kharma entante ippatiki e book andubaatulo undadam. .
Vishavrukshaanni penchithe adi samaajanike chetu, gurthinchukondi...

ఈ పుస్తకం లో వెటకారం ఒక మంచి మోతాదులో ఉన్నందున చదువుతున్నంతసేపు నవ్వు కలిగించింది.
రామాయణం ఇంత కామెడిగా రాసి మాకు ఇచ్చినందుకు .... (కొంచెం చనువుతో) రంగమ్మ కి మా వందనం

అమ్మా, మీరు సీతారాములు ధర్మం నిలుపుటకు పడిన కష్టాన్ని గుర్తించలేదు. ఇలాంటి విషవ్రుక్షం తో మీరు రాముని చెడ్డ చేద్దాం అనుకుంటున్నారు. కానీ తగరు కొండ ను ఢీకొట్టాలనుకుంటే కొండకేం నష్టం కలుగును. మన జీవితాలు ఎంత. మహా అయితే 100 సంవత్సరాలు.మనం ఉన్నంతకాలం వీలైతే మన తరవాత తరానికి మంచి అందించాలి. అంతేగాని ఇలా కల్పితాలు చేస్తే మంచి ని గ్రహించలేక తర్వాతి తరాలు నరరూప రాక్షసులయ్యే ప్రమాదం ఉంది. జీవితం అనే పరీక్ష లో సఫలీక్రుతులవడానికి ఇతిహాసాలు మనకి సిలబస్. దయచేసి ఆ ఇతిహాసాలను తప్పుదారిన పట్టించకండి. సీతారాముల పవిత్ర బంధము పై ఎంతోమంది ఆధారపడి ఉన్నారు వీలైతే మీ రాతలతో ఆ బంధాన్ని గట్టి పరచండి.కానీ ఇలా ధర్మానికి కాపాడుట కొరకు వారు పడిన కష్టాన్ని విషవ్రుక్షంతో పోలిస్తే అధర్మం మహా వ్రుక్షమై మన తరవాత తరాన్ని నాశనం చేస్తుంది. జై సీతారామ.

చాలా మంచి పుస్తకం. అందరూ ఖఛ్చితంగా చదవవలసినది.

Rnganayakamma garu ..... garu ani pilavalani naku anipinchadam ledu. Kani meru vimarcsinchina ramayana baratham lo chepparu... vayasulo pedda vallaki gouravam ivvali ani. Firstly, meku talent undavachu. Dhiryam kuda unda vachu. Ala ani edi padithe adi rayakudadhu. Asalu meru chadivanu anthunnaru. Adavallani gouravichamani nethi noru badukoni chepparu. Oka samajam sarina darilo nadavali ante kramasikshana undali. Rules anevi oka manashini janthuvula marakunda undadaniki pedatharu. Dabbula kosam popularity kosam edina rayavachu anukuntunnaremo...... ila rasthe ippudu sampadinche dabbulu kanipinchavachu, kani dani valla sakramanga talli thandrula mata vinali ani koncham uddesam unna pillalu manasika alochanalu maripothayi. Meku nijam ga samaja sreyassu ani anukunte, daniki chalane vere margalu unnayi. Me interview chusanu. addam ga me prathipadanalu pettesthara. Meru me gevitha bagaswami ni thyajincharu ante emi kastamo anukunna... mere cheppesthara sita vere vallatho vellani.....meru velli sukapaddaru kada.... me uddesam mari sethamma follow avvala. Vichakshana jnanam lekunda mansuki tochindhi chethe appudu manishiki pasuvuki teda undadhu. comfort ledhu kada na bhartha tho ani vere mogullani chuisukovali ani cheppdam antha nicham henathi heenam inkokati ledu...ethics morals anevi manushlake. e okka situation chalu...

ok debba tagilite raktam ela vostundo ilanti ramayanalu kuda alage vostay kani jivitam bagunte bagavatalu bagokapote ilanti bootu bagavatalu rayadam srva sadaranam

చాలా మంది (ముఖ్యంగా amrchary గారు) ఈ విషవృక్షంలోని లోపాలని చక్కగా ఎత్తి చూపారు. ఐతే నేను ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ మీద ఫోకస్ చేయదల్చుకున్నాను.

కొంత బ్యాక్‌గ్రౌండ్: మన తెలుగు సాహిత్యం ముందు నుంచి వామ పక్ష భావ జాలంతో నిండిపోయింది. హిందువుల సహనం కానివ్వండి, అప్పటి ప్రభుత్వాల సెక్యూలర్ ధోరణి కానివ్వండి, కమ్యూనిస్టులూ, లెఫ్టిస్టులూ హిందు మతాన్ని ఆచారాలను సాంప్రదాయలను దారుణంగా కించ పరుస్తూనే వచ్చారు. వారికి ఎదురు లేకుండా పోయింది. సోషల్ మీడియా వచ్చాక వీరి రాతలు చదివే వారు చాలా తక్కువయిపోయారనుకోండి. హిందూ మతానికి అదొక శుభ పరిణామం. నేనిక్కడ చెప్పదలుచుకుంది మన తెలుగు 'మేధావుల్లో' హిందూ మతాన్ని అడ్డగోలుగా విమర్శించడమన్నది ఆనవాయితీనే కాదు, మేధావి అనిపించుకోవడానికి ఒక తప్పనిసరి అర్హత కూడా.

(ఒక చిన్న గమనిక: భారత దేశంలో హిందూ మతానికి ఎందరో శత్రువులున్నప్పటికి -- కమ్యూనిస్టులు, లెఫ్టిస్టులు, రక రకాల పధ్ధతుల్లో మత మార్పిడి చేసే వారు -- నేను ఇక్కడ కమ్యూనిస్టుల గురించే మాట్లాడతాను.)

ఇక్కడ కొందరు అడిగారు. రంగనాయకమ్మకి ఇతర మతాలను (ఇస్లాం, క్రిస్చియానిటీ) విమర్శించే ధైర్యం ఉందా అని. ధైర్యం సంగతి పక్కన పెడితే, కమ్యూనిజం ఏ దేశంలోనైనా మెజారిటీ మతం మీదే గురి పెడుతుంది. కమ్యూనిజం స్థాపించాలంటే ముందు మెజారిటీ మతాన్ని నాశనం చేయాలి. అది వారి modus operandi. ఒక్కొక్క ఆటంకాన్ని తొలిగించుకుంటూ పోవడమే. ముందుగా అతి పెద్దదైన ఆటంకం హిందూ మతం. అర్జునిడి దృష్టి చిలక కన్ను మీద ఉన్నట్టు అది సాధించే వరకు, వారు మిగతా మతాల జోలికి పోరు. (పాపం వారికి ఇన్ని దశాబ్దాలైనా అదే చేత కావడం లేదనుకోండి, అది వేరే విషయం.)

ఆ యుద్ధంలో ఇతర మతాల మద్దతును వారు నిస్సంకోచంగా తీసుకుంటారు. కానీ తస్మాత్ జాగ్రత్త! ఒక వేళ మెజారిటీ మతాన్ని అణిచివేయగలిగితే మిగిలిన మైనారిటీ మతాలను కూడా తొక్కేస్తారు. కాబట్టి ఇతర మతాల వారు ఇక్కడ, హమ్మయ్య, మా మతాలను వదిలేశారు అని ఆనందంతో పొంగిపోనక్కర లేదు.

ఇకపోతే ఎవరు ఎంత తిట్టినా, విమర్శించినా (సహేతుకంగా కావచ్చు, నిర్హేతుకంగా కావచ్చు) కమ్యూనిస్టులు పట్టించుకోరు. ప్రపంచ చరిత్రలో కమ్యూనిస్టులు ఎప్పుడు వాదనలో గెలించిన దాఖలాలు లేవు. బురద చల్లడం, వీలైతే హింసా మార్గాన్ని అనుసరించి నరికివేయడం తప్ప వారికి ఇంకేం చేత కాదు. రంగనాయకమ్మ కూడా ఆ తాను ముక్కే.

కొమూరి వేణుగోపాల రావు గారు ఈవిడ మీద పరువు నష్టం దావా వేసి గెలిచారు. రంగనాయకమ్మ పబ్లిక్‌గా క్షమాపణ కూడా చెప్పింది. కానీ నిజానికి ఆమెకి పరువు అక్కర లేదు, సిగ్గు అసలే లేదు.ఆ అవమానాన్నే తుడుచుకుపోయింది, ఇలాంటి విమర్శలు పట్టించుకుందా ఈవిడ?

నిజమైన విషవృక్షం (మన దగ్గరే కాదు, ప్రపంచమంతటా) ఒక్క కమ్యూనిజమే.

ఆ వృక్షానికి మొలిచిన ఒక కొమ్మ, ఈ ఘనత వహించిన రంగనాయకమ్మ.

Super analysis ranganayakamma Garu....we want more people like u

Ranga nayaki should have selected some other social novels to express solidarity with feminism and communism. Instead of Ramayana. A holy and sacred text to a billion Hindus. Don't misuse freedom of speech.

Everyone must read this book to understand the real story of Ramayana. In the entire story, I like “Urvashi” Character very much. She followed her heart and lived as she wished. Everybody start worshipping “Urvashi” than “Sita” as she has individuality and freedom. She is modern women and she liked to have freedom and liked to express her opinion without any inhibitions or else she would have gone to “vanavasam” with her husband and “Ravan” must have kidnapped her too. She is intelligent woman that’s why she didn’t follow her husband. People should start worshipping Vali and Sugriva instead of their minister “Anjineya”. Do you like to worship king or minister? Vali has way better qualities and better warrior than Anjineya. Had he been a better warrior then he wouldn’t go with Sugriva in pursuit of “Minister” post and hid in mountains. I see similar qualities between “Rama” and “Ravana”. Rama humiliated Surpanaka by cutting her nose and ears, so ravana took revenge by kidnapping Sita. Would you do same thing or still worship? Ravana did right thing. I must say that Bahubali as a story is way better than so-called Ramayana. Grow up people. Come out of your shell and worship your parents than cowardice god.

AMMA ....MEERU NIJALE CHEPPARU .KAVI YEPPUDU NEERUGANE CHEPPALI KAANI NARMAGARBAM GA CHEPPARADHU.

నేను వాల్మీకి రామాయణం ను చదవలేదు, నేనే కాదు సామాన్య జానాలెవారూ చదవరు, ఏవో చిన్న చిన్న చందమామ కథలలోనో, పిట్ట కథలలోనో, టీవీ లోనో, సినిమా లోనో మాత్రమే రామాయణం తెలుసుకుంటారు. వాటిలో ఎక్కడ కూడా రాజ్యం ఫై హక్కులు, జంతువులను వేటాడడాలు లాంటివి అంతగా వుండవు. ఎవరో అమృతమో విషమో కావాల్సిన వాళ్ళే వాల్మీకి రామాయణం చదువుతారేమో, చాలా కష్టపడి రామాయణం నుండి విషాన్ని వెలికితీసారు కవయిత్రి గారు, వారికి నమస్కారం.
ఇంత బాగా ఆలోచించగలిగిన కవయిత్రి గారు, కోట్లాది ప్రజలు విశ్వసించే రామాయణ గాథను అందరూ మెచ్చే విధంగా రాసి ఉంటే ఇంకా బాగుండేది. ఒక దేశం ఇంకో దేశం మీద, ఒక సమాజం ఇంకో సమాజం మీద, ఒక సంస్కృతి ఇంకో సంస్కృతి మీద దాడి చేసినప్పుడు అక్కడి జీవన విధానం, సంస్కృతి, సాహిత్యాలను ఖండిస్థాయి, ఈ పుస్తకం అలాగే ఉంది. పెద్దలను సేవిoచడం అనేది ఉమ్మడి కుటుంబ లక్షణం, అన్నకు తమ్ముడు సేవ చేస్తే దాన్ని బానిసత్వం అనడం బాగాలేదు. కవయిత్రి గారికి అసలు రాజరికం ఆంటే ఎందుకంత ద్వేషం, చరిత్ర లో తనను నమ్మిన ప్రజలను రక్షించి వారిని కన్నబిడ్డల వలే పాలించిన రాజులందరూ మీ దృష్టి లో దోపిడీ వర్గమేనా?
కొందరు అసమానత లకు పరిష్కారం చూపే యత్నం చేస్తారు, కవయిత్రి గారు ఎంత సేపూ రోగ లక్షణాలు దాని దుష్ప్రభావాలు చెపుతున్నారే గానీ పరిష్కారం చూపడం లేదు.
పెరియార్ గారు జాతి పక్షపాతి అయితే కవయిత్రి గారు ఒక ప్రత్యేక సిద్ధాంత పక్షపాతి లాగా ప్రవర్తించారు. పెరియార్ గారి లక్ష్యం ద్రవిడులు ఆర్యులను తిరస్కరించడo లాగా కనిపిస్తే కవయిత్రి గారి లక్ష్యం అసలు రామాయణమే తిరస్కరించబడడం లాగా కనిపిస్తోంది.
వాల్మీకి రామాయణం నకు ఎట్టి మార్పులు చేయవద్దనుకున్నారoటే, వాల్మీకి రామాయణం ఆ కాలం నాటి సమాజ స్థితిగతులను ప్రతిభిoబిస్తుందంటే, రామాయణం ఒక కట్టుకథ కాదు అది నిజంగానే జరిగిందని, అది ఒక చరిత్ర అని కవయిత్రి గారు ఒప్పుకున్నట్టే కదా...

super book ranganayakammagaru..........ikkada meegurinchi negativga comments chesinavallu naaku thelisi ramudu movies mathrame choosivuntaru.......yeroju 1 hour varlimiki ramayanam(Published by Gorakpur) chadivivundaru..... vallaki mimmalni comment chese arhathaledhu.......... meeru rasina IDHANDI BHARATHAM kooda chadivanu.......superb.......FEUDAL MINDSETS ki..... ARYAN attitudes ki evi ardham kaavu............here i want to tell great quotation...."BELIEFS ARE WHAT DIVIDE PEOPLE, DOUBT UNITES THEM." okadu cheppinadhaniki gorrelaga thalavoopadam ........veelaki emiradhu

Your name is Ranganayaki or Surpanaka? Miru rakshasa vamsam nunchi vachava ranganayaki? Ni vamsamnike chedda peru techav. Ippudu e narakam lo unnavo. Chi

I was excited to read this book earlier, but I could not read more than few pages in this book, I dont understand how people can see and percept very badly. This is the very good example to show how people will be directed in a wrong path. I sincerely suggest all, not to read this book as there is so much to learn from Ramayana, its not limited to a story, its true and happened, its Itihasam (it happened this way). I dont understand how writer can see a negative side of the holy book Ramayana, and she should understand Hinduism is not a religion but a way of life and its Science. She has missed completely the heart of Ramayanam. She was also mentioned there were no super natural powers and super natural things happenned. But there are evidences that these happenened both in Ramayana and Maha Bharatha. There was a book called "Vymanika Sastra" it says everything about flying things, flights were using the mercury and gravitational mechanish. When we see many things happenning why cant we agree and trust that supernatural things happened in the past. If I write, this goes like never ending. this book disppointed me, I dont read rest of the book. I have lot of trust on Hinduism and Rama.

mr.kolliparra@ chetta tyagalu cheyadamenduku ayyo ani tarvatha badapadatam yenduku okkasari ramayanam chaduvu andulo mahilala gurinchi yentha daridram ga untundo tarvatha cheppu ni lectures......

ramudiki rajyam pai hakku ledu ani,bharatudini mosam chese uddesam undani rasaru...tana taruvata tana vaarasudu evaro cheppalsindi dasarathudu.....bharatudiki rajyam ivvakapothe adi dasarathudi tappu kani ramudi tappu ela avutundi....paiga valmiki uddesam lo ramudu pitru vakya paalakudu kabatti nijam munduga telisina kuda tandri maata kosam eduruchusadu.....mundu roju rajyam istanu anna sare annadu...tarvata roju rajyam ivvanu anna sare annadu....

e pustakam nenu inka chadvaledu kani e krinda cmnts chustunte naku baga connect ayyettu undi. yendukante naku ramudcu assalu nachhadu (atani chetalu valmiki cheppina danni batti)

@snehamerasatyam:
Nenu Devudanu ani Ramudu cheppukoledhu, jesus cheppukoledhu, Muhammed (PBUH) chepukoledhu. Budhudu assalu cheppaledhu..

matha grandhalu sahityam ga chadivetappudu, andhulo andaru paathrale avutharu.

vaaru denini prabodhisthunnaru, ye varganiki melu chesthunnaru anedi drustilopettukoni chadavadam nerpisthundi ee pustakam...
Meeku ee viewpoint nachite ee book konukondi, lekapothe marchipondi... :)

thanks,
Amaresh Chitrakavi

లంకిణి వంశానికి సంభందించిన రంగనాయకమ్మ

రంగనాయకమ్మ విషవృక్షం

peru lone negitivity chala ekkuvaga undi , a pustakam ina a pathra ina manchi vishayaanni teeskovaali, pustakam index chadivaanu chaala chandalam ga undi …..

Madam if u r writing like this and insulting RAMAYANAM and mahabharatham and staying safely in India means don't think people r use less main thing is we gave respect to everyone which we learn from ''RAMAYANAM AND MAHA BHARATHANATIYAM.
IF U R IN ANOTHER COUNTRY U MAY KNOW VERY MUCH ABOUT THIS

@Ranga Marx ఇంకొక విషయం. ఆర్యన్ సిద్ధాంతం "తప్పని" అది ఒక కల్పితమని కేవలం ఆంగ్లేయుల సృష్టి అని తేల్చి చెప్పారు శాస్త్రవేత్తలు. భారతీయులు అందరూ ఒక్కటే. ఒక వేల ఆర్యన్ సిద్ధాంతం నిజమే అనుకున్న, తెలుగువాళ్ళు ద్రవిడుల కిందే పరిగణలోకి వస్తారని మర్చిపోకండి. ఇక్కడ అందరూ తెలుగువారే. అంటే అందరూ ద్రవిడులే. మరి "ఆర్యన్" మనస్తత్వాలకి అర్ధం కాదు అని మీరు ఎవరిని ఉద్దేశించి అంటున్నారు ?

@Ranga Marx గారు ఒక విషయం, ఇక్కడ ఇతరులు రాసిన అభిప్రాయాలు బట్టి వారు రామాయణం చదివి ఉండరు అని మీరు అభిప్రాయపడుతున్నారు, అవునా ? అదే కోణంలో చుస్తే మీరు రాసినదాని బట్టి మీకు అసలు రామాయణమే తెలియదు అని మేము అనొచ్చు, అవునా కాదా ?

సరే ఆ విషయం వదిలేయండి. బిన్న అభిప్రాయాలు ఉన్నవారికి రచయత్రిని విమర్శించే హక్కు లేదన్నారు. ఆ లెక్కన చుస్తే మీకు ఆమెను విమర్శించే హక్కు ఎవరు ఇచ్చారు ? మీలాంటి వారికేనా ఆ ప్రత్యేక హోదా ? ఇది ప్రజారాజ్యం గుర్తుంచుకోండి. ఇక్కడ అందరికీ తమ అభిప్రాయాలు చెప్పే సమాన హక్కు ఉంది.

Mr. rameshtg@hotmail.com వాస్తవానికి సూర్పనక సీతను చంపటానికి ప్రయత్నించినప్పుడు లక్ష్మణుడు ఆమె చెవులు ముక్కు కోసివేస్తాడు. ఇది కేవలం సీతను కాపాడడానికి చేసిన పని. ముందు మీరు రాయ కింద పురుగులా ఉండడం ఆపి విషయం తెలుసుకుంటే మంచిది.

Ippati samajam lo inni vishavrukshaalu undagaa Kalpavruksham lanti Ramayanam Meeku vishavruksham la kanipinchindaa. Manchini enduku vakreekaristaaru ???? Cinema la lo nu inthe. Meeku nizam ga dhairyam cheduni etti choopinche dammu vunte Eppudo jarigina ramayananni kaadu ippati samajam lo enno samasyalu unnayi vaati gurinchi raayandi. Ippati samajaaniki upayoga pade panulu cheyyandi. Entho lothayina hindu (Sanatana) dharmanni etti choopadam manesi ,mundu daani gurinchi telusu koni comment cheyyandi. Hinduvule kaadu entho mandi raamayananni poojistaaru Alanti ramayananni Vishavruksham ane hakku meeku evaru itchharu. Vaak swathamtryam perutho ila cheyyadam baagaledu.

Ramudini nammukunnavadu eppatiki nashanam avvadu, chivariki ranganayakamma tho saha !!

Tinduthu aina oka pusthakam raskogaligindi.

Jai Sri Ram !!

write a simple ఒకటవ తరగతి తెలుగు వాచకము
https://s31.postimg.org/iho1t6rcb/ACbabu1.png

she can't write a simple ఒకటవ తరగతి తెలుగు వాచకము https://s31.postimg.org/iho1t6rcb/ACbabu1.png

SuperB comedy and nice orientation towards understanding mythological things.. I liked it very much

hi,
ee book raasina vaallaki konni vishayalu cheppali.
Raamudu sitani agni pravesam chesi pavitrata nirupinchukomannadu antunnaru. Ala ani nenu valmiki ramayanam lo mari chadavaledu magnifying glasses tho chusina ekkada kanapadaledu. raamudu valmiki ramayanam lo sita nuvvu deepa sikhavi rogam vachina kannu deepanni chudalenattu nenu ninnu chudatledu ani spastham ga thana uddesam cheppadu( sitamma talli entha goppado cheppadu) sita deve tana pativratyanni lokaniki nirupinchadam raamudu uddesam ani ardham chesukoni agni pravesam chesetappudu tana pativratyam prakatincha badali ani devatalni smarincharu.

inka enno vakra bhashyalu chesavu ee pustakam lo neeku nijam ga chittasuddi anedi entha matram unna public discussion ki ramayanam (valmiki ramayanam ) telisina peddalatho kurcho appudu telthundi enni paniki maalina vishayalu ramayanam lo lenivi cheppavo nuvvu.

రాముడిని అంటున్నారు ఫర్వాలెదు...మీకు కనుక ధైర్యం ఉంటే ఏసుక్రీస్తునూ, మహమ్మద్ ప్రవక్తనూ కేవలం పురాణంలో పాత్ర తప్ప వాళ్ళు అంతకు మించేమీ కాదు అని అనండి చూద్దాం.

I thought of purchasing this book but when I see the below comments particularly from Kollipara hitesh who has seen the preview and his comments I decided not to purchase since it is a national waste to buy and time waste for me to read.

I started laughing myself after reading first few pages. It just a comic story, none of them are not really applicable to today's society.

oka kavi raasina vishayalanu nija jeevitham lo ramudu chesado ledho theliyakundane ramuni pai intha pusthakam raasaru. ade mee pai evaraina oka pusthakam rasthe adi raasina vaani abhiprayam thappa mee abhprayam ani oppukuntaara. atlage vaalmiki raasina ramayanam loni ramuni vale nijamaina ramudu vuntadani meeku thelusa?