• Ramappa Rajamahendri
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రామప్ప రాజమహేంద్రి

    Ramappa Rajamahendri

    Pages: 89
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రామప్ప, రాజమహేంద్రి నగర చారిత్రక శోభ గురించిన పద్య కావ్యము.

* * *

ఆంధ్రుల శిల్పకళావైభవ కాణాచి రామప్ప.

వేదవిజ్ఞానమునకు నిలయమైనది రాజమహేంద్రి.

ప్రథంమాంధ్ర మహా కావ్యమునకు శ్రీకారము చుట్టినది రాజమహేంద్రవరముననే.

రామప్ప శిల్పకళాప్రియులకు తారక మంత్రమైతే రాజమహేంద్రి సాహితీ ప్రియులకు ప్రణవ నాదం.

రామప్ప - రాజమహేంద్రి - ఈ రెండును త్రిలింగ దేశమునందలివి.

రెండును తెలుగువారికి గర్వకారణములే. త్రిలింగమంతయు అందరు తెలుగు వారిదీను. వారును వీరును ఒక్కటియే.

మతాతీత, రాజకీయ విభేద భావనాతీతములై ప్రసద్ధిములైన యీ పవిత్ర ప్రదేశములు తెలుగు వాండ్రందరివీను.

ఈ మధుర భావనతోనే ''రామప్ప - రాజమహేంద్రి'' ని వ్రాయటం జరిగినది.

- కోడూరు శ్రీపాండురంగారావు

Preview download free pdf of this Telugu book is available at Ramappa Rajamahendri