-
-
రామప్ప దేవాలయము
Ramappa Devalayamu
Author: Dr. Hari Sanath Kumar
Publisher: Self Published on Kinige
Pages: 96Language: Telugu
Description
రామప్ప దేవాలయం క్రీIIశII 1213లో నిర్మించబడింది. దీంట్లో శివలింగ ప్రతిష్ట శ్రీముఖ నామ సంవత్సర చైత్ర శుక్ల అష్ఠమి ఆదివారం పుష్యమి నక్షత్రంలో జరిగినట్లు రామప్ప గుడి శాసనం తెల్పుతుంది. తటాక నిర్మాణం ఆలయ నిర్మాణం ప్రతిష్ఠ ఒకే కాలంలో జరిగి ఉంటాయి. అద్బుతమైన సరస్సు, అత్యద్భుతమైన శిల్పాల నిలయం ఈ రామప్ప దేవాలయం. హోయసల నిర్మాణ శైలి గోచరిస్తుంది. సర్వేసర్వత్ర దీంట్లో చాళుక్య శిల్పం కొంత కలిసిపోయింది. ఇది మధ్య యుగంలో నిర్మించబడిన దేవాలయాల్లో ప్రముఖమైనది. కాకతీయ శిల్ప పరిపూర్ణత్వం ఈ ఆలయంలో కన్పిస్తుంది.
Preview download free pdf of this Telugu book is available at Ramappa Devalayamu
Hi