-
-
రమణమహర్షి వాణిముత్యాలు - వివేకానందవాణి
Ramana Maharshi Vani Mutyalu Vivekananda Vani
Author: Multiple Authors
Pages: 74Language: Telugu
Description
రమణమహర్షి వాణిముత్యాలు
• మనసే ఈ జగత్తును చూపిస్తుంది. ఆ మనసే ఆత్మతో కలియగానే, జగత్తును మూస్తుంది.
• జ్ఞాని, సర్వమూ తానేనని విశ్వాత్మ భావంలో వుంటాడు. అజ్ఞాని, తానే సర్వమని భ్రమిస్తాడు.
• చీకటికి వెలుగేమిటో తెలియదు. పరస్పరం తెలియకపోయినా అవి ఉండనే ఉన్నాయి.
• మంచీ – చెడు, పాపం – పుణ్యం మనోకల్పితాలు. మనసు అనుభవించే రెండు స్థితులవి. ఉన్నదంతా ఆనందమే. ఉన్నదంతా ఆత్మే!
*****
వివేకానందవాణి
• పవిత్రత, సహనం, పట్టుదల – విజయాన్ని సాధించడానికి కావలసిన మూడు ఆవశ్యకాలు. వీటన్నిటికీ మించి కావలసింది – ప్రేమ.
• మీపై మీరు విశ్వాసం కోల్పోవడం అంటే భగవంతునిపై విశ్వాసం కోల్పోవడమే.
• లోపం ఉన్నదని భావించడమే లోపాన్ని సృజిస్తుంది. బలము, పరిపూర్ణతల గురించి భావించడమే లోపాన్ని సరిదిద్దగలదు.
• నేను భోధించే వాటిలో ఇది ప్రధానమైనదిగా నొక్కి చెబుతాను. ఆధ్యాత్మిక, మానసిక, శారీరక దౌర్భల్యం కలిగించే దేనిని కూడా నీ కాలి బొటనవ్రేలితో అయినా ముట్టవద్దు.
Preview download free pdf of this Telugu book is available at Ramana Maharshi Vani Mutyalu Vivekananda Vani
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- ₹180
- FREE
- ₹270
- FREE