-
-
రక్తం
Raktam
Author: ఐజాక్ అసిమోవ్
Publisher: Manchi Pustakam
Language: Telugu
Description
రక్తం
ఐజాక్ అసిమోవ్
ఈ పుస్తకం ఐజాక్ అసిమోవ్ రచించిన పుస్తకానికి డాక్టర్ వి. శ్రీనివాస చక్రవర్తి తెలుగు అనువాదం.
ఇందులో:
1. గుండె
2. రక్తప్రసరణ
3. ఎర్ర కణాలు
4. తెల్ల కణాలు
5. ప్లాస్మా
అనే అంశాలు ఉన్నాయి. ఇది ఎలా తెలుసుకున్నాం శీర్షికతో మంచి పుస్తకం మరియు జన విజ్ఞాన వేదిక వారు కలిసి ప్రచురించిన పుస్తకం.
ఎలా తెలుసుకున్నాం శీర్షిక లోని పుస్తకాలు లోతైన విజ్ఞానంతో ప్రతి తెలుగు వాడు తప్పనిసరిగా చదవవలసిన, మరీ ముఖ్యంగా తెలుగు బాల బాలికలు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకాలు.
Login to add a comment
Subscribe to latest comments
