-
-
రాజు గారి కొమ్ము
Raju Gaari Kommu
Author: Usha S Dani
Language: Telugu
Description
పదేళ్ళు మినహాయిస్తే
ఐదు పదుల సమాజ పరిశీలనం
నాలుగు దశాబ్దాల గతితార్కిక నేపధ్యం
దీనికి తోడైన గోదావరీ తీరపు వెటకారం
ఖాన్ యజ్దానీ.....
వ్యంగ్యం హాస్యం ఒక్కటి కాదు...
వ్యంగ్యం ఓ అసంతృప్తి
వ్యంగ్యం ఓ ఆగ్రహ ప్రకటన
చాప్లిన్లోనూ చెకోవ్లోనూ దర్శనమిచ్చేది ఇదే.....
డానీ వ్యంగ్య రచనల్లోనూ కనిపించేది అదే.....
Preview download free pdf of this Telugu book is available at Raju Gaari Kommu
Login to add a comment
Subscribe to latest comments
