-
-
రాజీవ్ గాంధీ
Rajiv Gandhi
Author: Ayinala Malleswara Rao
Publisher: Swathi Book House
Pages: 40Language: Telugu
Description
స్వతంత్ర భారత ప్రప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. వారి ఏకైక కుమార్తె ఇందిరా ప్రియదర్శిని. తాతదండ్రుల నుండి అన్ని విషయాలూ ఆకళింపు చేసుకుంది. స్వాతంత్య్ర పోరాటం నుండి తండ్రితోపాటు తిరుగుతూ, తండ్రికి చేతనైనంత సహకరిస్తూ ఉండేది. ఆమెకు మహాత్మాగాంధీ దత్తపుత్రుడైన ఫిరోజ్గాంధీతో వివాహమైంది. దానితో ఆమె ఇందిరాగాంధీ అయింది. తరువాత దేశ ప్రధాని అయింది. ఫిరోజ్‌గాంధీ, ఇందిరాగాంధీల తొలి నోములపంటే రాజీవ్‌గాంధీ. ఆయనకు రాజకీయాలంటే తొలుత చాలా అయిష్టంగా ఉండేది. పైలెట్‌గా జీవితాన్ని ప్రారంభించారు. కానీ అనుకోకుండ తల్లి తదనంతరం భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు. ఆ పదవిలో ఆయన ఉన్నత శిఖరాలకు ఎదిగారు. రాజీవ్‌గాంధీ జీవిత చరిత్ర అంటే ఒక యువకుడి జీవితగాథ. ఒక స్వాప్నికుని సాకారగాథ నేటి యువత నేర్చుకోవాల్సిన అంశాలతో కూడినది ఆయన జీవితం.
Preview download free pdf of this Telugu book is available at Rajiv Gandhi
Login to add a comment
Subscribe to latest comments
