-
-
రాజీ పడిన బంధం...
Rajee Padina Bandham
Author: Kosuri Uma Bharathi
Publisher: Kosuri Uma Bharathi
Pages: 204Language: Telugu
"అక్షర లక్షల కినిగె తెలుగు నవలల పోటీ 2014" కి "కోసూరి ఉమాభారతి" పంపిన నవల "రాజీ పడిన బంధం".
* * *
వలచినవాడు కట్టిన తాళి, మెడచుట్టూ బిగుస్తున్న ఉచ్చుగా మారినప్పుడు, సాంప్రదాయలలో పెరిగిన ఓ సామాన్య యువతి, అసమాన మనోస్థైర్యముతో ముందుకు సాగిన వైనమే......
‘రాజీ పడిన బంధం’లోని ఇతివృత్తం....
స్వర్గసౌఖ్యాలు అందించగల భర్త, అంతస్తు, హోదా - అన్నీ ఉన్న నీలవేణి,
అంతులేని ఆవేదనలో, మనుగడ ఓ నరకంగా, భయాందోళనల నడుమ రాజీపడి జీవించింది..
ఆమె రాజీమార్గం ఓ సంగ్రామంగా మారిందా? .....
అత్తమామల అభిమానం ఓ ప్రక్క-అర్ధంకాని భర్త వైఖరి మరో ప్రక్క,
రెంటికీ నడుమ ఉక్కిరిబిక్కిరైన సగటు యువతి నీలవేణి.
బిడ్డల శ్రేయస్సు కోసమని సాహసించి గడప దాటగలిగిందా?
పెద్దలని, విలువలని గౌరవించిందా?
చాకచక్యంగా జీవితాన్ని మలుచుకోగలిగిందా?
ఇలా ఎన్నో ప్రశ్నలకి జవాబే - ‘రాజీ పడిన బంధం’ (నవల)...
క్లిష్ట సమస్యల నడుమ కూడా, తాను నమ్మిన సంస్కృతి-సంప్రదాయాలు, కుటుంబ బాంధవ్యాలని గౌరవిస్తూ, ఓ కోడలిగా- ఇల్లాలిగా - తల్లిగా ప్రేమను పంచి, బాధ్యతలు నిర్వహిస్తూ బతుకుని సమన్వయ పరుచుకునేందుకు ప్రయత్నించిన – నీలవేణి’కథ చదవండి.....
Title is apt for the book.
Nice theme.