-
-
రాజమార్తండము - శ్రీ సాయి వాస్తు పబ్లికేషన్స్
Rajamartandamu Sri Sai Vastu Publications
Author: M. Viswanatha Raju
Publisher: Sri Sai Vastu Publications
Pages: 253Language: Telugu
Description
భోజరాజు రాజమార్తండ గ్రంథములో సమస్త విషయములను నిబంధరూపములో క్రోడికరించెను. అందువలన ఈ గ్రంథము సంహితా గ్రంథాత్మక రూపమును పొందినది.
ఈ గ్రంథములో గ్రహనక్షత్రముల పర్యాయపదములు, ద్వాదశ సంస్కారములు, గండమూల నక్షత్రముల శాంతి, వివాహ మంగళ విషయము, ద్విరాగమనము యాత్ర వాస్తు ఆది అనేక విషయములు విపులముగా వివరించబడినవి. ఇంతటి ఉన్నత విలువలు కలిగిన ఈ గ్రంథము ఇంతవరకు తెలుగులో అనువదింపబడలేదు.
- డా. ఎం. విశ్వనాథ రాజు
Preview download free pdf of this Telugu book is available at Rajamartandamu Sri Sai Vastu Publications
Login to add a comment
Subscribe to latest comments
