-
-
రాజకీయ కథలు
Rajakeeya Kathalu
Author: Volga
Publisher: Swechcha Prachuranalu
Language: Telugu
Description
"ఈ సంకలనంలోని కథలు స్త్రీల శరీరాల చుట్టూ, స్త్రీలకు తోటి స్త్రీలతో, సమాజంతో, తమ పురుషులతో వుండే సంబంధాల చుట్టూ అల్లబడిన భావజాలానికి సంబంధించిన కథలు. మొదటి కథలన్నీ స్త్రీల శరీరం చుట్టూ పురుషాధిక్యత సమాజం ఎన్ని 'మిత్'లను బలంగా అల్లిందో చెప్పడానికి ప్రయత్నించిన కథలు. చివరి కథలు స్త్రీలకు తమ తోటివారితో, సమాజంతో, కుటుంబంతో వున్న సంబంధాలలో వున్న 'మిత్'ల గురించి రాసినవి."
"స్త్రీకి గుర్తింపు వచ్చినదానికంటే వందరెట్లు తెలివి ఆమె కుంటుంది. ఆ తెలివిని అణచడం సాధ్యం కాక, మొదటికే మోసం అని తెలిసి కొంచెం ఆమెకు అవకాశం యిస్తారు. దానికే పొంగిపోయి ఆ చోటులోనే స్థిరపడతారు ఆడవాళ్ళు. ఆడదాని శక్తిలో, తెలివిలో సగంపైగా సమాజంతో, ఇంట్లోవాళ్లతో, యుద్ధం చేయడానికే సరిపోతుంది."
Preview download free pdf of this Telugu book is available at Rajakeeya Kathalu
Login to add a comment
Subscribe to latest comments
