-
-
రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు కథలు
Raja Vasireddy Venkatadri Nayudu Kathalu
Author: Ravi Krishna Modugula
Pages: 110Language: Telugu
చింతపల్లి ప్రభువు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా రూపుదిద్దుకుంటూవున్న అమరావతి పట్టణ నిర్మాత, దక్షిణ భారతదేశంలోనే పేరొందిన జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు (27.04.1761-16.09.1816).
ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం, రాజనీతిజ్ఞత, వీరత్వం, విద్వజ్జనపక్షపాతం, దాతృత్వం, భక్తి - అన్నీ కలిసి మూర్తీభవించిన రూపమే వేంకటాద్రినాయుడు.
గుంటూరు, కృష్ణా జిల్లాలలో నాయుడు నిర్మించిన దేవాలయాలు, ప్రసాదించిన అగ్రహారాలు ఆయన కీర్తిచంద్రికలను వెదజల్లుతున్న చిహ్నాలు. సాటి ప్రభువు ఒకరు “శ్రీ వేంకటాద్రి నాయుడుగారు మరణిస్తే ఆబాలగోపాలమూ దుఃఖిస్తారు” అని ప్రశంసించటం వాసిరెడ్డి వేంకటాద్రినాయుని గొప్పతనానికి నిదర్శనం.
వేంకటాద్రినాయుడి దాతృత్వాన్ని, సహృదయతను, కళాపోషణను విద్యలపట్ల ఆదరణను పలువురు రచయితలు కథలుగా రాశారు. అక్కడొకటి ఇక్కడొకటిగావున్న ఆ కథలన్నింటినీ ఒక్కచోట చేర్చే ప్రయత్నమే ఈ సంకలనం.
- మోదుగుల రవికృష్ణ
గమనిక: " రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు కథలు " ఈబుక్ సైజు 6mb
- ₹194.4
- ₹216
- ₹86.4
- ₹162
- ₹108
- ₹140.4