• Ragile Veelundani
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రగిలే వీలుందని

    Ragile Veelundani

    Author:

    Pages: 104
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఏమీ జరగడం లేదని కాదు, చాల జరుగుతుంది
చుట్టూరా మనుషులు పెరుగుతూనే ఉన్నారు
తిరుగుతూనే ఉన్నారు నేను వాళ్ళ కేంద్రమైనట్లు
నేనూ తిరుగుతూనే వున్నాను రహస్యజాలమేదో
నన్నొక విరామమెరుగని బొంగరం చేస్తూనే వుంది
పచ్చని బతుకు ముక్కలు ముక్కలుగా విడిపోయి
కళపెళ మరుగుతూ వుండడాన్ని చూస్తున్నాను
ఏమీ జరగడం లేదని కాదు, చాల జరుగుతుంది
ఒక నొప్పి, ఔను, అదేమిటో మీకు చెప్పాలని వుంది

Preview download free pdf of this Telugu book is available at Ragile Veelundani