• Rachayitrula Kotta Kathalu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రచయిత్రుల కొత్త కథలు

    Rachayitrula Kotta Kathalu

    Publisher: Vamsee Prachurana

    Pages: 313
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నాకు గౌరవనీయులైన కొద్దిమంది ముఖ్యులలో డా. సి. నారాయణరెడ్డిగారు ఒకరు. ఆయన వేదిక మీద చేసే ప్రసంగాలలో చెణుకులు విని మనసారా హాయిగా నవ్వుకోవడం అందరికీ పరిపాటి. ఆయన అందరికీ ఆత్మీయులు, ముఖ్యంగా రచయిత్రులను చాలా ప్రోత్సహించేవారు. ఎప్పుడు ఏ సలహా అడిగినా చక్కగా విడమరచి విషయం గురించి ఆలోచన చేసి చెప్పేవారు. ఆయన సంస్కారం, ఆయన పుట్టుకతో వచ్చిన రచనాప్రతిభ యువ రచయితలకు చాలా ఆదర్శం. సాటివారితో అయన ప్రవర్తన, సౌశీల్యత యువరచయితలు నేర్చుకోవాలి. ఎవరినీ నొప్పించని సరళ స్వభావం, అందరికీ ఆత్మీయత పంచే మంచితనం సినారెకు భగవంతుడు ఇచ్చిన వరాలు. యువరచయితలకు ఆయన ఆదర్శం అని భావిస్తాను. తెలుగు వారందరూ గర్వించదగ్గ సాహితీ మణిదీపం సినారె.

- యద్దనపూడి సులోచనారాణి

గమనిక: " రచయిత్రుల కొత్త కథలు " ఈబుక్ సైజు 8.6mb

Preview download free pdf of this Telugu book is available at Rachayitrula Kotta Kathalu