-
-
పుట్టుమచ్చ
Puttumachcha
Author: Khadar Mohiuddeen
Publisher: Sahiti Mitrulu
Pages: 71Language: Telugu
Description
నేను “పుట్టుమచ్చ” ఎప్పుడూ మొదటిసారే చదువుతాను. ఎప్పుడు చదివినా ఇది ఇంతకుముందు చదివినదే సుమా అనిపించదు. చదువుతాను అన్నాను కదా, కాదు వింటాను. ఆ పద్యం చదువుతున్నట్టు అనిపించదు. వింటున్నట్టుంటుంది. ఈ పద్యంలో గొంతుక గుక్క తిప్పుకోనివ్వకుండా తన మాటల్ని నాకు వినిపిస్తుంది. మాట తరవాత మాట, రకరకాల వేగాలతో ఆవరించుకుంటాయి నన్ను ఆ పద్యంలోని మాటలు.
- వెల్చేరు నారాయణ రావు
Preview download free pdf of this Telugu book is available at Puttumachcha
Login to add a comment
Subscribe to latest comments
