• Purogami Jatakam Varshaphalam
  • Ebook Hide Help
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పురోగామి జాతకం - వర్షఫలం

    Purogami Jatakam Varshaphalam

    Author:

    Publisher: Mohan Publications

    Pages: 96
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకంలో 12 అధ్యాయములలో వర్షఫలము నిర్మాణము చేసే విధానం నుండి ఫలితములు చెప్పే విధానము, తాజకయోగములు, సహమములు, దశలు, భావములను వివరించడం జరిగింది. 13 అధ్యాయము సారాంశము మొత్తం విషయాన్ని ఒక ఉదాహృత జాతకంతో వివరిస్తే 14వ అధ్యాయము కొన్ని అనుభవ ఉదాహరణలను ఇవ్వడంతో పాఠకులు స్వయంగా ఈ శాస్త్రమును అభ్యసించే అవకాశము ఉంటుంది.

ఈ వర్షఫలము పూర్తిగా గణితముతో కూడుకున్నది కావడం ఫలిత అవధి ఒక సంవత్సరమే కావడంతో ఇది దక్షిణ భారతంలో ఎక్కువ ప్రచారములో లేకపోయినా ఉత్తర భారతంలో విరివిగా వర్షఫలమును ఉపయోగించి ఫలితములు చెప్పబడం జరుగుతోంది.

- పుచ్చా శ్రీనివాసరావు

Preview download free pdf of this Telugu book is available at Purogami Jatakam Varshaphalam