• Puravastu Pradarsanasalalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పురావస్తు ప్రదర్శనశాలలు

    Puravastu Pradarsanasalalu

    Pages: 94
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గతాన్ని అవగతం చేసుకోవడానికి మ్యూజియమ్ మంచి సాధనం. ఈ మ్యూజియమ్ భావనకి భారతదేశమే పుట్టిల్లు. ఈ పుస్తకంలో కొన్ని ప్రసిద్ధ మ్యూజియమ్‌ల గురించి, అందులో చూడదగిన విశేషాల గురించి నిపుణులు శ్రద్ధతో వ్యాసాలు రాశారు.ఈ పుస్తకం చదివిన తరువాత ప్రేరణ కలిగి మ్యూజియమ్ లను సందర్శించినా, ఏదైనా పనిమీద ఇతర ప్రాంతాలకి వెళ్లినప్పుడు ఆ ప్రాంతంలోని మ్యూజియమ్‌ని సందర్శిద్దాం అనే ఆసక్తి కలిగినా, ఉపాధ్యాయులు తాము నిర్వహించే విజ్ఞానయాత్రలలో "మ్యూజియమ్ చూడటం" అనే అంశాన్ని చేర్చినా మా యీ సంకల్పం విజయవంతం అయిందనే సంతోషిస్తాము.

- సంపాదకులు

Preview download free pdf of this Telugu book is available at Puravastu Pradarsanasalalu