-
-
పునర్జన్మ ఉన్నట్టా, లేనట్టా?
Punarjanma Unnatta Lenatta
Author: Neelamraju Lakshmi Prasad
Publisher: Neelamraju Lakshmi Prasad
Pages: 191Language: Telugu
Description
పునర్జన్మ ఉన్నట్టా, లేనట్టా? -(రమణ మహర్షి వృత్తాంతాలు)
శ్రీ రమణుల సత్యవాక్కు - ఈ పుస్తకంలోని కొన్ని వాక్యలు
* * *
"ప్రశాంతంగా ఉండు, అదే సత్యం. నిశ్చలంగా ఉండు, అదే దైవం"
"ఆత్మ ఇదనీ, అదనీ అనుకోకుండా ఉండడమే ఆత్మ"
"ధ్యానించకు, ఉఠ్ఠినే ఉండు - ఉన్నాను అని అనుకోకు; ఉండు అంతే, ఉండడం గురించి ఆలోచించకు; ఉండే వున్నావు"
"వ్యక్తి పరమైన దేవుణ్ణి అంటి పెట్టుకోవద్దు, ఆ రూపాలన్నీ నాశనమయేవే. వాటిని చూడాలని అభిలషించే వాణ్ణి చూడు. కనుగొను."
"అజ్ఞానం ఉన్నంతకాలం పునర్జన్మ వుంటుంది. నిజానికి నువ్విప్పుడుగానీ ఎప్పుడుగానీ, జన్మించనలేదు"
ముగ్గురు ఆధునిక రుషులు శ్రీ జిడ్డు కృష్ణమూర్తి, రమణ మహర్షి, నిసర్గదత్త మహరాజ్ రుణం తీర్చుకోడానికి కృషి చేశారు ఈ గ్రంథకర్త. ఇది తీరే రుణం కాదు కాబట్టి, ఆ కృషిని కొనసాగిస్తూనే వున్నారు. అందులో భాగమే ఈ పుస్తకం.
Preview download free pdf of this Telugu book is available at Punarjanma Unnatta Lenatta
Login to add a comment
Subscribe to latest comments

- ₹90
- ₹162
- ₹60
- ₹120
- ₹67.2
- ₹162
- ₹90
- ₹162
- ₹120
- ₹67.2
- ₹86.4
- ₹120