• Pullelavari Vyasa Manjari
 • Ebook Hide Help
  ₹ 60 for 30 days
  ₹ 180
  200.004
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • పుల్లెలవారి వ్యాస మంజరి

  Pullelavari Vyasa Manjari

  Publisher: P. S. Sastri

  Pages: 560
  Language: Telugu
  Rating
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 1 votes.
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 1 premium votes.
Description

మహామహోపాధ్యాయ శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు తన రచనల ద్వారా తెలుగు వారికి చేసిన మహోపకారము నిత్యస్మరణీయము. వాల్మీకి రామాయణంలో ఉన్న 24000 సంస్కృత శ్లోకాలకు తెలుగులో అర్థతాత్పర్యములనిచ్చి తెలుగు వారి హృదయాలలో రామాయణ మహాకావ్య వైభవాన్ని ఆవిష్కరింపజేశారు. బ్రహ్మసూత్రాలకు, దశోపనిషత్తులకు, భగవద్గీతకు వారు వ్రాసిన సప్రామాణిక భాష్యములు అనితరసాధ్యములు. మహాభారతసారసంగ్రహము, భరతముని ప్రణీతం నాట్యశాస్త్రమ్ వంటి దాదాపు 180 అపురూప గ్రంధాలను మనకు అందించి ధన్యులను చేశారు.

వేదాలు, ఓంకారము, గురుశిష్య సంబంధము, సంస్కృతభాషకు సేవ చేసిన మహమ్మదీయులు, ప్రాచీన భారతదేశము-దాని ఎల్లలు ఇలా ఎన్నో విషయాలపై పుల్లెలవారు సాధికారికంగా ఇదివరలో అనేక వ్యాసాలు పరంపరగా రచించారు. తెలుగుతో పాటు, సంస్కృతం, ఇంగ్లీషులలో వారు వ్రాసిన అమూల్యమైన 54 వ్యాసముల సంకలనమే 'పుల్లెలవారి వ్యాస మంజరి' అనే ఈ పుస్తకము.

Preview download free pdf of this Telugu book is available at Pullelavari Vyasa Manjari
Comment(s) ...

Do you have Ramayanam series of Sri Pullela Sreerama chandrudu garu?