• Puli Meeda Putra
 • Ebook Hide Help
  ₹ 30 for 30 days
  ₹ 72
  72
  0% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • పులి మీద పుట్ర

  Puli Meeda Putra

  Pages: 46
  Language: Telugu
  Rating
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  '4/5' From 16 votes.
  4.43 Star Rating: Recommended
  4.43 Star Rating: Recommended
  4.43 Star Rating: Recommended
  4.43 Star Rating: Recommended
  4.43 Star Rating: Recommended
  '4.43/5' From 14 premium votes.
Description

"సైనికగస్తీ దిట్టంగానే వున్నది" అన్నాడు జయశీలుడు.
"నాకంటే రెండడుగులు ముందే వున్నావన్నమాట!" అన్నాడు చిత్రాంగుడు.
"నగర ప్రవేశం చేసినప్పుడు రాజభటులకు బంగారు మొహరీలు బాగానే ముట్టజెప్పినట్టున్నావు ..."
"అవును మిత్రమా! కొత్త ముఖాలని ఒక పట్టాన నగర ప్రవేశం చేయనిస్తారా?"
"యుద్ధ వాతావరణం నెలకొన్న ఇలాంటి సమయాలలో అసలు ప్రవేశించనివ్వరు. కొత్త ముఖం కనిపిస్తే చాలు అనుమానిస్తారు. ఇకముందు మనం చాలా జాగ్రత్తగా మసలుకోవాలి. కొంతలో కొంత మేలు ఏమంటే వారి దుస్తులు, మన దుస్తులు ఒకే తీరులో వున్నాయి."
"అయితే, కోటలో కొలువు దొరుకుతుందంటావా?"
పాఠకులను వాయు మనోవేగాలతో
పరుగులు తీయించే
జయశీలుడి సాహసయాత్ర
పులి మీద పుట్ర
అడపా చిరంజీవి జానపద నవల!

Preview download free pdf of this Telugu book is available at Puli Meeda Putra
Comment(s) ...

This is not a novel and small 43 page Chandamama story. How come Kinige is claiming this story as novel. Very bad. Chandamama stories are better than this one.

Hero has created new weapons and what are those how he created? no explanations
Heroine will come directly and ride horse then hero rescue her..what a pity
Wasted 30 bucks to rent this book. Kinige, you better to pay money back.

Vishnu

Disappointed. Story is very very good, but story telling is pathetic. Did not find any emotional sequences, hair raising suspense sequences, intelligent moves by the hero character, hero elevation sequences, friendship elevation sequences. The title raised some curiosity so bought and read this but disappointed.

Pls read veera bhadra reddy of Madhu Babu and you will find all the above elements.

ఈ రోజే పులి మీద పుట్ర నవల చదివేశాను. చాలా చాలా బావుంది. నవలలో నచ్చిన పాయింట్స్ రాయాలంటే చాలా రాయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే సింప్లీ సూపర్బ్.చదువుతున్నంత సేపు ఓ జానపద సినిమా చూస్తున్న పీలింగ్ కలిగింది.ఆయన రాసిన మిగతా నవలను కూడా చదవాలని డిసైడ్ చేసుకున్నాను. thank you chirnajivigaru and all the best.

Good and interesting read.
But too short - only 48 pages.
The writer should start writing longer stories.
All the best

నాకు జానపద నవలలు అన్నా సినిమాలన్నా చాలా ఇష్టం. ఈరోజే ఈ పులిమీద పుట్ర నవల కొన్నాను. ఇప్పుడు బిజీ గా ఉన్నందున రెండు రోజుల్లో చదవడం స్టార్ట్ చేస్తాను. చిరంజీవి గారి జానపద నవలలు అన్నీ చదివేశాను . ఆయన శైలీ నాకు బాగా నచ్చుతుంది. ఆయన నవలలు చదువుతుంటే జానపద సినిమాలు చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. జానపద సినిమాలంటే పెద్ద బడ్జెట్ సినిమాలు.నేను సినిమా డైరెక్టర్ ని ఏదో ఒకరోజు చిరంజీవి గారి జానపద నవలను సినిమాగా తీయాలనుకుంటున్నాను.

"పులి మీద పుట్ర " టైటిల్ చూస్తేనే వెంటనే చదవాలనిపించింది. మొదటిపేజీ చదవడం మొదలుపెడితే చివరిపేజీ వరకు నవల పూర్తి చేయకుండా ఉండలేము. ఈ నవల అంతగా ఆకట్టుకుంది.అడపా చిరంజీవి నవలల ప్రత్యేకత అదే. పేరుకు జానపద నవల అయినప్పటికీ ఒక సస్పెన్స్ నవల చదివితే ఎలా ఉంటుందో చిరంజీవి నవల "పులి మీద పుట్ర" ఆలా వుంది.. అడగుగునా ఊహించని మలుపులతో, ఉత్కంఠ సడలనివ్వని టెంపోతో పాఠకులను అక్షరాల వెంట పరుగులు తీయించే సత్తా వున్న రచయిత అడపా చిరంజీవి. నవరసాలను సమపాళ్లతో రచనలో చొప్పించే శైలి అతని స్వంతం.
కాలయంత్రంలో జానపదకాలంలోకి తీసుకువెళ్లారు. పిల్లలేకాదు పెద్దలూ చదవవలిసిన సమ్మోహన నవల "పులి మీద పుట్ర"
...విజయార్కె