• Priye Charuseele
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రియే చారుశీలే!

    Priye Charuseele

    Author:

    Pages: 248
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కథలు చాలామంది రాస్తారు. కానీ ఆ రాసేటప్పుడు రచయిత్రిగా తమకు కూడా కొంత సామాజిక బాధ్యత వుందని తెలుసుకుని రాయడం కొంతమంది రచయిత్రులకే సాధ్యం. అటువంటి రచయిత్రులలో ఒకరు ఈ సుజల గంటి. సమస్య ఎదురైతే పరిష్కారం సూచించే దిశగా ఆవిడ కథలుంటాయి.

భార్యాభర్తల మధ్య వుండవలసినది అనురాగం, ఆప్యాయతలే కానీ పెద్దపెద్ద బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం కాదని చక్కని ఆహ్లాదకర సంభాషణలతో నడిపించిన కథే, 'ప్రియే చారుశీలే..'

ఈ కథలను చదువుతుంటే మనిషిలోని, అన్ని అనుభూతులనీ, సమాజంలోని అన్ని కోణాలనీ రచయిత్రి ఔపోసన పట్టినట్టనిపిస్తుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రచయిత్రి సుజలగారి కథలు చదవడం ఒక గొప్ప అనుభూతి.

- జి.ఎస్.లక్ష్మి

Preview download free pdf of this Telugu book is available at Priye Charuseele