• Private Rangamlo Reservationlu Vadanalu Pratipadanalu
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు వాదనలు - ప్రతిపాదనలు

    Private Rangamlo Reservationlu Vadanalu Pratipadanalu

    Pages: 72
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రస్తుత చర్చలో రిజర్వేషన్లపై తలెత్తిన కొన్ని క్లిష్టమైన ప్రశ్నలపైనా, సమస్యలపైనా, కూడా మేము దృష్టి సారించాం. ఆ ప్రశ్నలేమంటే వివక్షత గురించి మనం ఎందుకు ఆందోళనపడుతున్నాం? వివక్షతకు సంబంధించిన ఆందోళనలు కేవలం సమానత్వానికి సంబంధించినవా లేక వాటిలో ఆర్థిక, రాజకీయ నష్టాలు కూడా ఇమిడి ఉన్నాయా?
ఈ సమస్యలపై కార్పొరేట్ రంగం, సమాజంలోని ఇతర రంగాల అభిప్రాయాలు ఏమిటి? ప్రయివేటు రంగంలో వివక్షతా వ్యతిరేక విధానంపై వచ్చిన ప్రతికూల వాదనలు సరైనవేనా?

Preview download free pdf of this Telugu book is available at Private Rangamlo Reservationlu Vadanalu Pratipadanalu