-
-
ప్రేమిస్తానంటే...
Premisthanante
Author: Anguluri Anjanidevi
Publisher: Charan Publications
Pages: 366Language: Telugu
Description
"సంకేతా! అవకాశాలు ముసుగు మనుషుల్లా నిశ్శబ్దంగా వస్తాయి. మనం అప్రమత్తంగా వుండి వాటిని ఉపయోగించుకోకపోతే అంతే నిశ్శబ్దంగా వెళ్ళిపోతాయి.... జీవితం అన్నాక అంతో, ఇంతో అసంతృత్తి ప్రతిచోటా వుంటుంది. ఓపికతో లేకుంటే కాలం నీకోసం దాచిపెట్టిందేదీ నువ్వు దక్కించుకోలేవు... చీటికి మాటికి కలతపడి కన్నీళ్ళు పెట్టుకోకు... జీవితం కొట్టబోయే దెబ్బల్ని నువ్వే కాదు, ఎవరూ తప్పించుకోలేరు.... కాలం చాలా చిత్రమైంది. అది ఎవరికైనా తేనెలో ముంచిన కత్తినే అందిస్తుంది. తెలివిగా తేనెను జుర్రుకుని కత్తిని వదిలేయ్యాలి. నువ్వొక్కసారి ముళ్ళు తొక్కిన చోటే మళ్ళీ కొత్తగా నడవబోతున్నావు. జాగ్రత్త!" అంది వరమ్మ.
"నాకెందుకో భయంగా వుంది మామ్మా!" అంది సంకేత.
Preview download free pdf of this Telugu book is available at Premisthanante
No twists and turns. Just a plain story with heroine facing too many difficulties with a happy ending.
Not a big fan of this book.