• Premalekhalu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రేమలేఖలు

    Premalekhalu

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 64
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మండే ఎండలో వెళ్తున్నప్పుడే వాన విలువ తెలుస్తుంది.

మంచులో వణుకుతున్నప్పుడే ఎండ విలువ తెలుస్తుంది.

విలువ తెలిసేది రాహిత్యంలోనేనా...?

తన గురించి మనకి బాగా తెలుసు. తన సాన్నిహిత్యంలో కంటే తన ఎడబాటులోనే తన గురించి ఇంకా ఎక్కువ తెలుకోగలుగుతామెందుకో...!

తను మన పక్కనున్నప్పుడు అసంకల్పితంగానో, అనుకోకుండనో మాట జారుతాం. గొడవలాడతాం. తనకు దూరంగా ఉన్నప్పుడు మాత్రం అలా అనకుండా ఉండల్సింది, ఇలా చేయకుండా ఉండల్సింది... అని పశ్చాత్తాపపడతాం.

తన సన్నిధిలో తన గురించి ఆలోచించని మనం తన ఎడబాటులో తన గురించే మథనపడతాం, తనకో, తన మాటకో విలువ ఇవ్వలేకపోయామని చింతిస్తాం.

విలువ ఇవ్వలేని మనలో ప్రేమ ఉండదని గ్రహించలేం.

ప్రేమ విలువ ప్రేమిస్తున్నప్పటి కంటే ప్రేమ రాహిత్యంలోనే బాగా తెలుస్తుందేమో!

నేస్తం...! విలువుండే చోటే ప్రేమ ఉంటుంది. ప్రేమ విలువ తెలిస్తేనే ప్రేమించిన వాళ్ళకీ విలువివ్వగలుగుతాం...

Preview download free pdf of this Telugu book is available at Premalekhalu