• Premaku No Rules and Regulations
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రేమకు నో రూల్స్ & రెగ్యులేషన్స్

    Premaku No Rules and Regulations

    Publisher: Model Publications

    Pages: 243
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 premium votes.
Description

వదలకుండా వెనకే లోనకెళ్ళి తలుపు దగ్గరగా మూసాడు మూర్తి. "సారీ!" అన్నాడు చైర్ లాగి కూచుంటూ.

"నువ్వేం సారీ చెప్పక్కర్లేదు. నేను చదువుకోవాలి. వెళ్ళిపో - " అలకతో గద్దించింది.

"ఊహుఁ! వెళ్ళను. ఏం చేస్తావ్?"

"అరుస్తా!"

" మంచిది. నిజం చెప్పాలా! అలకలో ఎంత ముద్దోస్తున్నావో తెలుసా?"

" సంతోషించాం. నాతో మాట్లాడక!" అంటూ దూరంగా కూచుంది.

నవ్వేసాడు కృష్ణమూర్తి.

"బాగుంది... ఈ మాత్రానికే కోపగిస్తే ఎలా. నేవచ్చింది నీకోసమైనా ముందు వాళ్ళని పిలవకపోతే బాగుంటుందా. ప్లీజ్ సత్యా!" అంటూ లేచి దగ్గరకెళ్ళి పక్కన కూర్చున్నాడు.

చట్టున అతడి మెడచుట్టూ చేతులేసి బుగ్గమీద ముద్దు పెట్టుకుంది.

Preview download free pdf of this Telugu book is available at Premaku No Rules and Regulations