• Prema Pushpam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రేమ పుష్పం

    Prema Pushpam

    Publisher: Surya Prachuranalu

    Pages: 148
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇది రెండు కుటుంబాల కథ. బావా మరదళ్ళ ప్రేమకథ కూడ. ఇందులో బాంధవ్యాలు, అనుబంధాలు, రెండు కుటుంబాలలోని వ్యక్తుల సహృదయతా సహజత్వానికి చాలా దగ్గరగా చిత్రింపబడ్డాయి. చివరి సగం చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. పాత్రలు సజీవంగా, వాళ్ళ మధ్య జరిగే సంభాషణలు సహజత్వానికి దగ్గరగా ఉన్నాయి. సంఘటనలు, సన్నివేశాలు కళ్ళకు కట్టినట్టుగా చిత్రించడంలో రచయిత్రి కృతకృత్యులైనారనే చెప్పొచ్చు.

ఈ నవల సమాజానికి పెద్దగా సందేశాన్ని అందించకపోయినా ఒడిదుడుకులతో, వెలుగు నీడలతో కూడుకొన్న మానవజీవితాన్ని గులాబీ చెట్టు ముళ్ళతో పోల్చడం, ప్రేమను ఆ చెట్టుకు పూసిన గులాబీ పువ్వుగా అభివర్ణించడం సమయోచితంగా ఉంది! ఒక మంచి నవలను చదివిన అనుభూతి పాఠకులకు మిగులుతుంది.

Preview download free pdf of this Telugu book is available at Prema Pushpam