-
-
ప్రత్యూష పవనం - వెలుతురు పువ్వులు
Pratyusha Pavanam Veluturu Puvvulu
Author: Dr Aluri Vijaya Lakshmi
Publisher: Self Published on Kinige
Pages: 195Language: Telugu
Description
80లలోనే ఈ నవలలు, ‘ప్రత్యూషపవనం’ ప్రభవ మాసపత్రిక లోనూ, ‘వెలుతురు పువ్వులు’ ఆంధ్రభూమి మాసపత్రిక లోనూ నవలలుగా ప్రచురింపబడినాయి. వాటిని పుస్తక రూపంలో తీసుకురావడానికి ఇప్పటికి శ్రద్ధ కలిగింది.
డా. ఆలూరి విజయలక్ష్మీ గారు రాసిన రెండు నవలికలు మీ చేతుల్లో ఉన్నాయి. సరళంగా, సూటిగా ఉన్న ఈ రెండు కథల్నీ చదవగానే నా మనస్సులో ఆలోచనలు ముసురుకున్నాయి. వాటిలో కొన్ని జ్ఞాపకాలు, కొన్ని ప్రశ్నలు, కొంత మనం ఊహించని ఊరడింపు. ఎంతో బాధ్యత తెలిసిన మనిషి రచయిత్రిగా చెప్పిన ఈ రెండు కథల్లోనూ నేటి కాలానికీ నేటి సమాజానికి పట్టిన రుగ్మతలకి అవసరమైన ఔషధం చాలా ఉందనిపించింది.
Preview download free pdf of this Telugu book is available at Pratyusha Pavanam Veluturu Puvvulu
I need Print book. If it is available, kindle let me know the same.