• Pratigna Yabhai Endla Vivaksha
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రతిజ్ఞ - యాభై ఏండ్ల వివక్ష

    Pratigna Yabhai Endla Vivaksha

    Pages: 68
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'భారతదేశము నా మాతృభూమి.. భారతీయులందరు నా సహోదరులు' అంటూ ప్రతి రోజు విద్యార్థులు పాఠశాల దినచర్యను ప్రారంభించే ముందు చేసే ప్రతిజ్ఞను రాసింది నల్లగొండ సృజనశీలి, దేశభక్తుడు పైడిమర్రి వెంకటసుబ్బారావు. యాభై ఏండ్లుగా మరుగున పడ్డ ప్రతిజ్ఞ రచయితను వెలుగులోకి తెచ్చింది ఎలికట్టె శంకర్‌రావు. ఈ విషయం తెలిసిన తర్వాత ఆంధ్రోళ్ళు హైజాక్ చేసే కుట్రలు చేసిండ్రు. అట్లాంటి సమయంల అండగా ఉండాల్సిన తెలంగాణ మీడియా కానీ తెలంగాణ సాహిత్య వేదికలు కానీ నోరు తెరవలేదు.

- నోముల సాహిత్య సమితి

* * *

"ప్రతిజ్ఞ పదశిల్పి పైడిమర్రి" పుస్తకం వెలువరించిన తర్వాత అనేక అనుభవాలు ఎదురైనయ్. ప్రతిజ్ఞను, పైడిమర్రిని హైజాక్ చేసే కుట్రలు బయటకు వొచ్చినయ్. అదే సమయంలో పత్రికలు తెలంగాణ ప్రజలు కోరుకోని విధంగా స్పందించినయ్. గందరగోళపరిచే పరిస్థితులు కల్పించిండ్రు. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవం చెప్పాలనిపించింది. అందుకే ప్రతిజ్ఞ వెలుగు చూసినంక జరిగిన సంగతులను జరిగినట్లుగా అందించే ప్రయత్నం చేసిన.

- ఎలికట్టె శంకరరావు

Preview download free pdf of this Telugu book is available at Pratigna Yabhai Endla Vivaksha