-
-
ప్రశ్నలు కథలు
Prasnalu Kathalu
Author: BVD Prasada Rao
Publisher: BVD Prasada Rao
Pages: 138Language: Telugu
Description
ప్రశ్నలు ... ఆరాలు తీసేవి ... నిజాలు రాబట్టేవి ... గతుల్ని, స్థితుల్ని తెలియచేసేవి కూడా ... ఈ క్రమములో ... ఈ చట్రములో సాగిన, నా రచనలు కొన్నింటిని, ఇలా, నా ప్రశ్నలు కథలు ... గా అందిస్తున్నాను.
ఈ కథలన్నీ వివిధ పత్రికలలో ప్రచురితమైనవే. ఈ సంకలనంలోని కథలు:
1. దొడ్డ
2. ప్రశ్న
3. ప్రశ్నలు రెండే
4. నిర్ణయం
5. చదువు అంటే...
6. జవాబు ఏమిటి?
చదవండి ... చదివించండి.
- బివిడి ప్రసాదరావు
Preview download free pdf of this Telugu book is available at Prasnalu Kathalu
Login to add a comment
Subscribe to latest comments
