• Prasanna Kumar Sarraju Kathalu 2
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రసన్నకుమార్ సర్రాజు కథలు - 2

    Prasanna Kumar Sarraju Kathalu 2

    Publisher: Mihira Publications

    Pages: 137
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇందులో ఉన్న పన్నెండు కథలూ హాస్య, వ్యంగ్య ధోరణిలో నడిచినవే. సర్రాజు ప్రసన్న కుమార్ సహజ ధోరణే ఇది. గొప్ప గొప్ప సందేశాలు లేవుగాని హాయిగా చదివిస్తాయి. గహనమైన విషయాలను, లోతైన సందేశాలను యివ్వడం నాకు చేతకాదు. అందువల్ల అలా చేతకాని వారంటే నాకెంతో యిష్టం, గౌరవం.

- శ్రీరమణ

ప్రసన్నకుమార్ గారిది చమత్కారి దారి చమత్కారం కేవలం మాటలలోనే కాదు ఊహలలో, కల్పనలో కూడా. ఈ దారి గులాబీలు దారి. పువ్వులూ వున్నాయి, ముళ్ళూ వున్నాయి. మంచి హాస్య రచయిత, ఆయన రీతి వరవడి పెట్టగల బడి.

- ముళ్ళపూడి వెంకటరమణ

కథల ప్రపంచం పెద్దది. అందునా హ్యూమర్ అంటే డేంజర్. తెలుగు సినిమా లాంటి వల్గారిటీకీ, మీలో చక్కని సంస్కారానికి అప్పీల్ చేసే హాస్యానికి తేడా ఉంటుంది. ప్రసన్న కథలీపని చేస్తాయి. తెలుగు హాస్యం లెవెల్‌పెంచిన సంతకం - ప్రసన్న.

- మోహన్ (కార్టూనిస్ట్)

Preview download free pdf of this Telugu book is available at Prasanna Kumar Sarraju Kathalu 2