• Prapatti
  • Ebook Hide Help
    ₹ 251 for 30 days
    ₹ 1204.8
    1339.2
    10.04% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రపత్తి

    Prapatti

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకంలో...

భక్తి సాహిత్య వేదాంతముల త్రివేణి సంగమం అన్నమాచార్య సంకీర్తనలు. స్వరగంగా, రాగ యామిని, గాన సరస్వతుల సంగమం - శుద్ధమైన దాక్షిణాత్య సంప్రదాయ సంగీత బాణీ. ఈ రెంటినీ యేరి కూర్చి స్వరపఱచిన నాదయోగులు బ్రహ్మశ్రీ శ్రీపాద పినాకపాణిగారు.

బ్రహ్మపదార్థం ముద్దకట్టి తిరుమలలో కోనేటిరాయుడిగా అవతరించి 'వేంకటే'శ్వరుడిగా అన్నమయ్య కీర్తనలలో వొదిగిపోయాడు. కీర్తనా రూపంగా ప్రత్యక్షం చేసుకొని రాగసారాన్ని లేపనముగా ఆ నాదప్రియుడైన శ్రీనివాసునికి స్వరగంధమునలదిన నిత్య నాదానుభవులు శ్రీపాద వారు.

హరిభక్తి, రాగానురక్తి కడకు జీవన్ముక్తి కోసమేనని తెలియవచ్చే గంభీరమైన వాణికి లాలిత్యమైన బాణి కలగలసి రూపుదిద్దుకొన్న అష్టోత్తరశత కీర్తనలను 'ప్రపత్తి'గా మీ ముందుంచుతున్నాము.

తెలుగువారి కళానైపుణ్యము, సంప్రదాయంపై వారికున్న మక్కువ యెన్నో కళాఖండాల సృష్టికి మూలమైంది. పద్దెనిమిదవ శతాబ్దంలో అప్పటి తెలుగువారి రేపల్లెయైన తిరుచిరాపల్లిలో రూపుదిద్దుకున్న కొన్ని అపూర్వమైన చిత్రకళాకృతులను కీర్తనల ప్రతిబింబాలుగా యీ సంపుటిలో అందిస్తున్నాము - ఆస్వాదించండి.

Preview download free pdf of this Telugu book is available at Prapatti