• Prapancha Prasiddha Janapada Kathalu
  • Ebook Hide Help
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రపంచ ప్రసిద్ధ జానపద కథలు

    Prapancha Prasiddha Janapada Kathalu

    Author:

    Pages: 103
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జానపద వాఙ్మయానికి రచయితలు అంటూ ఉండరు. మన పూర్వీకుల ఊహాపోహల్లోంచి పుట్టుకొచ్చినవీ; పెద్దల నుంచీ, పురాణేతిహాసాల నుంచీ విన్నవాటికి తమ సృజనాత్మకతను జోడించి తర్వాత తరాల వారికి అందించినవే ఈ జానపద కథలు.

వివిధ దేశాల జానపద కథలను ఆంగ్లంలో పునఃకథనంగా ప్రచురించిన రెండు పుస్తకాలు (A World of Folk Tales – James Riordan, Grimms of Fairy Tales) నుంచి ఈ కథలను సేకరించాను. వీటిల్లో నాకు తోచిన మార్పులతో తిరగరాసినవి కొన్ని; ఇతివృత్తాన్ని ప్రేరణగా తీసుకుని పూర్తిగా మార్చి రాసినవి మరికొన్ని ఉన్నాయి.

ఇవి పాత చందమామ కథల లాగా పిల్లలని, పెద్దలని అలరిస్తాయని ఆశిస్తున్నాను.

- మండువ రాధ

Preview download free pdf of this Telugu book is available at Prapancha Prasiddha Janapada Kathalu