-
-
ప్రపంచ ప్రజల చరిత్ర
Prapancha Prajala Charitra
Author: Chris Horman
Pages: 436Language: Telugu
Description
ఇది రాజులు, రాజ్యాల చరిత్ర కాదు. తేదీల కూర్పు అంతకన్నా కాదు. ఇది ప్రజల చరిత్ర. చారిత్రక క్రమంలో కీలకమైన సంఘటనలు, పరిణామాలు, వాటికి కారణాలు, వాటి వెనక ఉన్న శక్తులు, వాటిలో పాలు పంచుకున్న ప్రజల పాత్ర గురించి స్థూలంగా వివరిస్తుంది ఈ పుస్తకం.
మానవ జాతి చరిత్రలో ఆదిమ సమాజం నుండి రోమన్ మహా సామ్రాజ్యం వరకు, మధ్యయుగాల నుండి పునర్వికాసం, పారిశ్రామిక విప్లవం, దాని తర్వాత బూర్జువా విప్లవాల వరకు, కార్మిక వర్గపోరాటాల నుండి చరిత్రలో తొలి కార్మిక వర్గ విప్లవమైన పారిస్ కమ్యూనల్ వరకు పరిణామ క్రమాన్ని ఈ పుస్తకం విశ్లేషిస్తుంది.
- ప్రచురణ కర్తలు
Preview download free pdf of this Telugu book is available at Prapancha Prajala Charitra
Login to add a comment
Subscribe to latest comments
