• Prapancha Adbhutalu
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రపంచ అద్భుతాలు

    Prapancha Adbhutalu

    Publisher: Victory Publishers

    Pages: 71
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రపంచంలోని వివిధ అద్భుతాల గురించి సవివరంగా అందిస్తున్నారు విక్టరీ పబ్లిషర్స్.

ఈ పుస్తకంలో తాజ్‌మహల్‌, ఎవరెస్టు శిఖరం మాల్దీవులు, హవామహల్, సూయజ్‌ కాలువ, అబూ సింబెల్‌, ఏంగ్‌కార్‌ వాట్, ఖజురాహో, సహారా ఎడారి, అంబోసెలీ జాతీయ పార్కు, గీజా పిరమిడ్లు, ఇస్తుకుషిమా దేవాలయం, హలాంగ్‌ అఖాతం, క్జియన్‌ మృణ్మయ శిల్ప సైన్యం, కాస్ట్‌ గిలిన్‌ నగరపు నిర్మాణాలు, స్వేచ్ఛా విగ్రహం (యుఎస్‌ఎ), నిషేధిత నగరం (చైనా), అమెజాన్‌ నదీ పరివాహక ప్రదేశం, చిక్టెన్‌ ఇటా, సియన్‌ టవర్‌ లేక కెనెడియన్‌ నేషనల్‌ టవర్, ఫుజియామా, సెరెంగెటీనేషనల్‌ పార్క్‌, మిటియోరా మఠాలు (గ్రీస్‌), కెమ్లిన్‌-రెడ్‌ స్క్వేర్‌ (రష్యా), ఏథాస్‌ పర్వతం (గ్రీస్‌), బగాన్‌ (మైయన్మార్‌), తియాన్మెన్‌ స్క్వేర్‌ (చైనా), ఏథెన్సు నగరపు ఏక్రోపోలిస్‌ (గ్రీస్‌), పీసా నగరపు వాలిన గోపురం (ఇటలీ) వంటి అద్భుతాల గురించి తెలియజేసారు.

ఈ ప్రదేశాలు/కట్టడాలు/అద్భుతాల చరిత్ర, నిర్మాణశైలి, నిర్మాణానికి అయిన వ్యయం, పర్యాటకుల వల్ల వచ్చే ఆదాయం వంటి అదనపు సమాచారాన్ని కూడా అందించారు.

Preview download free pdf of this Telugu book is available at Prapancha Adbhutalu